నేడు జరగనున్న గీతం పరీక్ష వాయిదా
ఆంధ్రప్రదేశ్
- 10 days ago
గీతమ్ డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూర్ ప్రాంగణాల్లో నేడు జరగనున్న సెమిస్టర్/ట్రైమిస్టర్ పరీక్షను వాయిదా వేస్తున్న గీతమ్ ఇన్చార్జి రిజిస్ట్రార్ కె.సాంబమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో తలపెట్టిన బంద్ కారణంగా విద్యార్థులకు సమస్యలు తలెత్తుతాయని భావించి పరీక్షను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. వాయిదా పడిన పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని గీతమ్ వెబ్సైట్ ద్వారా http: www.gitam.edu/images/reshedule-exam-timetable.pdf లో తెలుసుకోవాలని సూచించారు.