
మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అంశంలో ఊహించని ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న ఆయన.. తనకు పదవి రాకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తేదీని కూడా ఖరారు చేశారు. అయితే, అనారోగ్యం కారణంతో ఆయన తన చేరికను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 25వ తేదీన వైసీపీలో చేరాలనుకున్న కన్నా.... వైసీపీ అధినేత జగన్కు బీజేపీ అధ్యక్షులు అమిత్ షా మెసేజ్ కారణంగా ప్రతిష్టంభన నెలకొందని అంటున్నారు. ఇదిలా ఉండగా, మరోవైపు టీడీపీ నేతలు కన్నా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
శాస్త్రవేత్తలు పురుష గర్భనిరోధక మాత్రలను కల్పన చేయడానికి ఒక అడుగు దగ్గరగా వచ్చారనే ఒక కొత్త పరిశోధన వెలుగులోకి వచ్చింది. ఇంతకుముందు ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్ హార్మోన్ల కలయిక ద్వారా ఉత్పత్తి చేసిన గర్భనిరోధక మాత్రలు కేవలం స్త్రీలు వినియోగించడానికి సరిపడే విధంగా ఉండేవి. వీటివల్ల బరువు పెరగడం, వికారం మరియు కల్లోల మానసిక స్థితి వంటి సమస్యలు తలెత్తుతాయి.
పురుష గర్భనిరోధక మాత్రల గురించి మీరు ఇక్కడ తెలుసుకోవలసిన విషయాలు ఏమిటంటే: