Short News

Chaturgrahi Yog:100 సం. తర్వాత మీన రాశిలో చతుర్గ్రహి యోగం: ఈ రాశులవారు ఆస్తులు కొంటారు..ఆర్థికంగా స్థిరపడతారు

Chaturgrahi Yog:100 సం. తర్వాత మీన రాశిలో చతుర్గ్రహి యోగం: ఈ రాశులవారు ఆస్తులు కొంటారు..ఆర్థికంగా స్థిరపడతారు


ఈ మారుతి కార్లు సేల్స్‌ పరంగా భేష్‌.. సేఫ్టీ పరంగా నిల్‌

ఈ మారుతి కార్లు సేల్స్‌ పరంగా భేష్‌.. సేఫ్టీ పరంగా నిల్‌

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL)కి చెందిన కార్లకు భారత్‌లో మంచి మార్కెట్‌ ఉంది. ఈ సంస్థకు చెందిన కార్లు ప్రతీనెలా 6 నుంచి 7 కార్లు టాప్-10 జాబితాలో చోటు సంపాదిస్తాయి. ఈ కంపెనీ నుంచి మరీ ముఖ్యంగా వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ ఎప్పుడూ టాప్-5 జాబితాలో చోటు దక్కించుకుంటున్నాయి. ఈ కార్లు అత్యధికంగా అమ్ముడవుతున్న బడ్జెట్‌ కార్లుగా ఉన్నాయి.
మొదలైన Hero Mavrick 440 బైక్ డెలివరీస్

మొదలైన Hero Mavrick 440 బైక్ డెలివరీస్

గత కొన్ని రోజులకు ముందు దేశీయ విఫణిలో లాంచ్ అయిన హీరో మోటోకార్ప్ కంపెనీ యొక్క 'మావ్రిక్ 440' డెలివరీలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ పవన్ మంజూల్ గురుగ్రామ్‌లోని హీరో ప్రీమియం అవుట్‌లెట్‌లో కస్టమర్లకు 'కీ'లను అందించారు.కొత్త హీరో మావ్రిక్ 440 బైక్ ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయింది. మిడిల్ వెయిట్ సెగ్మెంట్‌లో అడుగుపెట్టిన ఈ బైక్ మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ మరియు అత్యాధునిక టెక్నాలజీ వంటి వాటిని పొందుతుంది. ఈ బైక్ ప్రారంభ రూ. 1,99,000 కాగా, మిడ్ వేరియంట్ ధర రూ. 2,14,000 మరియు టాప్ వేరియంట్ ధర రూ. 2,24,000 (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది.
ఖరీదైన జాగ్వార్‌ F టైప్‌ స్పోర్ట్స్‌ కారులో బామ్మ చక్కర్లు

ఖరీదైన జాగ్వార్‌ F టైప్‌ స్పోర్ట్స్‌ కారులో బామ్మ చక్కర్లు

కేరళకు చెందిన 73 ఏళ్ల(73 Year Old Bamma Sports Car) రాధామణి అనే బామ్మ జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారును నడుపుతూ ఆశ్యర్యపరిచారు. ఈమె స్పోర్ట్స్‌ కారుని నడిపిన వీడియో ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఆమె కారుని డ్రైవ్‌ చేసిన విధానం విజువల్స్‌ అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆమె డ్రైవింగ్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్‌ చేశారు.