Short News

2024 Jeep Wrangler Facelift Review జీప్‌ రాంగ్లర్‌ ఫేస్‌లిఫ్ట్‌ డిజైన్‌, పర్ఫామెన్స్‌ ఫుల్‌ రివ్యూ

2024 Jeep Wrangler Facelift Review జీప్‌ రాంగ్లర్‌ ఫేస్‌లిఫ్ట్‌ డిజైన్‌, పర్ఫామెన్స్‌ ఫుల్‌ రివ్యూ

అమెరికన్ కార్ల తయారీ సంస్థ జీప్ SUV యొక్క ప్రస్తుత వెర్షన్ (JK కోడ్‌నేమ్‌) తర్వాత దాదాపు ఏడేళ్ల తర్వాత, ఏప్రిల్ 2023లో ఫేస్‌లిఫ్టెడ్ రాంగ్లర్‌ను గ్లోబల్‌ మార్కెట్లో పరిచయం చేసింది. దాదాపు ఏడాది తర్వాత, జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్‌ చేసింది. ఈ అమెరికన్‌ బ్రాండ్‌ను టెస్ట్‌ డ్రైవ్‌ చేసేందుకు మా డ్రైవ్‌స్పార్క్‌ టీమ్‌కు ఆహ్వానం లభించింది. పూర్తి రివ్యూ ఈ కథనంలో..
కొత్త ఆస్టన్‌ మార్టిన్‌ వాంటేజ్‌ కూల్‌ స్పోర్ట్స్‌ కారు లాంచ్‌

కొత్త ఆస్టన్‌ మార్టిన్‌ వాంటేజ్‌ కూల్‌ స్పోర్ట్స్‌ కారు లాంచ్‌

భారత మార్కెట్లో ఆస్టన్‌ మార్టిన్‌ సరికొత్త అప్‌డేట్లతో వాంటేజ్‌(Aston Martin Vantage)ను ప్రారంభించింది. ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌ పరంగా Vantage ను సంస్థ ఆకట్టుకునేలా అప్‌డేట్‌ చేసింది. కాగా గ్లోబల్‌ మార్కెట్లో ఈ కారును సంస్థ రెండు నెలల క్రితం ఆవిష్కరించింది. ఈ లగ్జరీ కారు ధర, ఫీచర్లు, ఇంజిన్‌ స్పెసిఫికేషన్లు పూర్తి సమాచారం ఈ కథనంలో.
అల్ట్రావైలెట్ ఎఫ్-77 అప్‌డేటెడ్‌ లాంచ్

అల్ట్రావైలెట్ ఎఫ్-77 అప్‌డేటెడ్‌ లాంచ్

అల్ట్రావైలెట్ ఎఫ్-77 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ని భారత మార్కెట్లో ఆ సంస్థ లాంచ్ చేసింది. ఈ ఎఫ్77 బైక్‌ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. అవి ఎఫ్77 మ్యాక్ 2 (F77 Mach), ఎఫ్77 మ్యాక్ 2 రెకాన్ అనే రెండు వేరియంట్లుగా ఉన్నాయి. ఈ బైక్స్ కావాలనుకునే వారు రూ.5,000 చెల్లిస్తే సరిపోతుంది. ఆ తర్వాత దశలవారీగా మే 2024 లో డెలివరీలు ప్రారంభమవుతాయి.
మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్

మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్

ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా మరోసారి చిక్కుల్లో పడ్డారు. క్రిప్టో కరెన్సీ మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే రూ. 97.79 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.