Short News

ఏప్రిల్‌ 30 న ఆంపియర్‌ ఎన్‌ఎక్స్‌జీ ఇ స్కూటర్‌ లాంచ్‌

ఏప్రిల్‌ 30 న ఆంపియర్‌ ఎన్‌ఎక్స్‌జీ ఇ స్కూటర్‌ లాంచ్‌

ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన తయారీదారు ఆంపియర్‌ ఎలక్ట్రిక్‌.. గత కొన్ని నెలలుగా తన సరికొత్త ఇ స్కూటర్‌ను టెస్ట్‌ చేసే పనిలో బిజీగా ఉంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో ఆంపియర్‌ ఈ స్కూటర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
ఫ్రాన్స్‌లో పెను సంచలనం -మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి జైలు శిక్ష

ఫ్రాన్స్‌లో పెను సంచలనం -మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి జైలు శిక్ష


ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి అవినీతి కేసులో ఆ దేశ కోర్టు మూడేండ్ల జైలు శిక్ష విధించింది. తన ప్రచార ఆర్థిక విషయాలపై కోర్టులో ఉన్న సమాచారాన్ని అందించేందుకు బదులుగా మొనాకోలో న్యాయమూర్తి గిల్బర్ట్ అజిబర్ట్‌కి పదోన్నతిని కల్పించారన్న ఆరోపణలను సర్కోజీ ఎదుర్కొంటున్నారు.
అవినీతికి సంబంధించిన ఈ కేసు ఆరోపణలను సమర్ధించిన ఫ్రెంచ్‌ కోర్టు సోమవారం ఆయనను దోషిగా తేల్చింది. సర్కోజీకి మూడేండ్లు జైలు శిక్ష విధించింది. ఇందులో రెండు ఏండ్లను సస్పెండ్‌ చేసింది. 

గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ క్రాష్‌ టెస్ట్‌లో కియా కేరెన్స్‌ 5 స్టార్‌ రేటింగ్‌

గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ క్రాష్‌ టెస్ట్‌లో కియా కేరెన్స్‌ 5 స్టార్‌ రేటింగ్‌

గ్లోబల్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌లో కియా మోటార్స్‌కు చెందిన ఓ కారు సేఫ్టీలో భేష్‌ అని నిరూపించుకుంది. ముఖ్యంగా ఛైల్ట్‌ ప్రొటెక్షన్‌ విభాగంలో టాప్‌ స్కోర్‌ను సాధించింది. అయితే ఆ కారు ఏంటి.. ఏయే విభాగాల్లో ఎంత స్కోర్ సాధించింది.. పూర్తి వివరాలు ఈ కథనంలో..
అమెరికాలో మరో దారుణం: టెక్సాస్ కాల్పుల్లో ప్రాణనష్టం -గన్‌ కల్చర్‌పై జో బైడెన్ సంచలన అడుగు

అమెరికాలో మరో దారుణం: టెక్సాస్ కాల్పుల్లో ప్రాణనష్టం -గన్‌ కల్చర్‌పై జో బైడెన్ సంచలన అడుగు


అగ్రరాజ్యం అమెరికాలో విచ్చలవిడి తుపాకి సంస్కృతికి చరమగీతం పాడాలన్న ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలోనే మరో సామూహిక కాల్పుల సంఘటన చోటుచేసుకుంది. దక్షిణాదిలోని టెక్సాస్ రాష్ట్రంలో మరోమారు నెత్తురు చిందింది. టెక్సాస్‌లోని బ్రయాన్‌ సిటీలో గల పారిశ్రామిక పార్కులో (స్థానిక కాలమానం ప్రకారం) గురువారం మధ్యాహ్నం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పోలీస్ అధికారితోపాటు ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.బ్రయాన్ సిటీలోని పారిశ్రామిక పార్కులో కెంట్‌మూర్‌ క్యాబినెట్స్‌ అనే ఫర్నీచర్