Short News

ముద్దు హీరోలతోనే బావుంటుంది..అంజలి ఏంటి ఇంత బోల్డ్ గా మాట్లాడేసింది!

ముద్దు హీరోలతోనే బావుంటుంది..అంజలి ఏంటి ఇంత బోల్డ్ గా మాట్లాడేసింది!

హోమ్లీ హీరోయిన్ గ నిండైన వస్త్ర ధారణతో తమిళ మరియు తెలుగు ఆడియన్స్ ని అలరించింది అంజలి. అంజనాలి నటించిన ప్రతి చిత్రం ఆమెకు నటిగా మంచి గుర్తింపుని తీసుకుని వచ్చాయి. ముఖ్యంగా జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాల్లో అంజనాలి పోషించిన పాత్రని మరచిపోలేము. ఇటీవలకాలం నుంచి అంజలి గ్లామర్ పాత్రలకు కూడా సై అంటోంది. మరిన్ని అవకాశాలని ఒడిసి పట్టుకునేందుకు అన్ని రకాల పాత్రల్లో నటించడానికి అంజలి సిద్ధం అయిపోయింది.

మైనర్లపై అత్యాచారం చేస్తే ఉరే: కేంద్రం

మైనర్లపై అత్యాచారం చేస్తే ఉరే: కేంద్రం

12 ఏళ్ళ వయస్సున్న బాలికలపై లైంగిక దాడికి పాల్పడేవారికి ఉరిశిక్ష విధించేలా పోస్కో చట్టాన్ని సవరించే ప్రక్రియను ప్రారంభించామని కేంద్రం సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది.కథూవాలో 8 ఏళ్ళ మైనర్‌బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనపై సుప్రీం కోర్టుకు కేంద్రం నివేదికను సమర్పించింది. ఓ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నివేదికను ఇచ్చింది.ఈ విషయమై ఏప్రిల్ 27న, తదుపరి విచారణను చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ది ఓంట‌రి పోరేః సిద్ధ‌రామ‌య్య‌

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ది ఓంట‌రి పోరేః సిద్ధ‌రామ‌య్య‌

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోబోమ‌ని ఆ పార్టీ నేత, సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ లౌకికవాద పార్టీ అని ఆయ‌న అన్నారు. కర్ణాటకలో జనతా దళ్ (సెక్యులర్) పార్టీ కూడా లౌకికవాద పార్టీ కాదని సిద్దూ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రధాన మంత్రి మోదీ 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని సిద్ధరామయ్య దుయ్యబట్టారు. గోవధ గురించి మోదీకి శ్రద్ధ లేదని, ఆయనకు శ్రద్ధ ఉండి ఉంటే గోవధను నిషేధించి ఉండేవారని ఆన్నారు. 
నా భార్య స్కర్ట్స్  వేస్తుంది.. సెక్స్ గురించిమాట్లాడుతుంది

నా భార్య స్కర్ట్స్ వేస్తుంది.. సెక్స్ గురించిమాట్లాడుతుంది

నా భార్య అందాలను, శరీరాకృతులను నాతో పాటు.. ఇతర పురుషులు కూడా చేసేలా నా భార్య ప్రవర్తించేంది. నా భార్య ప్రతి విషయంలో చాలా ఫాస్ట్ గా ఉండేది. శోభనం రాత్రి సెక్స్ విషయంలో నా భార్య చాలా ఓపెన్ గా అన్ని విషయాలపై మాట్లాడింది. తనతో నేను ఎలా సెక్స్ చేయాలో చెప్పేది. సెక్స్ ట్రిక్స్ కూడా వివరించేంది. మొత్తానికి ఆమె నాకు బాగా సహకరించడంతో సెక్స్ చేస్తూ పూర్తిగా ఎంజాయ్ చేసేవాణ్ని. ఆమె ఎక్కువగా తాను పైన ఉండి నేను కింద ఉండి సెక్స్ చేసుకునే భంగిమను ఇష్టపడేది. ఇక తన అందాలన్నింటినీ చూసేందుకు కూడా సమ్మతించేది.