సంక్రాంతి విన్నర్ బాలయ్యే: ‘జై సింహ’ క్లోజింగ్ కలెక్షన్స్ ఏరియా వైజ్...
సంక్రాంతి బాక్సాఫీసు రేసులో నువ్వా నేనా అనే విధంగా పోటీ పడ్డారు నట సింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరి సినిమాలు విడుదల తర్వాత బాలయ్యే విన్నర్ అని తేలిపోయింది. పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' భారీ ప్లాప్ అవ్వగా... బాలయ్య 'జై సింహ' పాజిటివ్ టాక్తో బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటింది. తాజాగా 'జై సింహ' చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ వివవరాలు బయటకు వచ్చాయి.