Short News

13 ఏళ్లలోనే నన్ను రేప్ చేశాడు.. మీడియా అధినేత చేతిలో ఆ నాలుగు గోడల మధ్య..

13 ఏళ్లలోనే నన్ను రేప్ చేశాడు.. మీడియా అధినేత చేతిలో ఆ నాలుగు గోడల మధ్య..

సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు పురుషుల లైంగిక వేధింపులపై మహిళలు మీటూ పేరుతో ఉద్యమం చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. హాలీవుడ్‌లో హార్వే వెయిన్‌స్టెయిన్, బాలీవుడ్‌లో నానాపాటేకర్, తమిళంలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి. అయితే ఇందుకు విరుద్ధంగా ఓ పురుష సినీ ప్రముఖుడు తనను రేప్ చేశారంటూ సోషల్ మీడియాలో వెల్లడించడంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా ఆరోపణలు చేసిన ప్రముఖుడి ఎవరంటే..పాకిస్థాన్‌కు చెందిన జమ్‌షెడ్ మహమూద్ గొప్ప సినీ ప్రముఖుడు. అవార్డులు ఎన్నో గెలుచుకొన్నారు.

ఎన్టీఆర్, మహేశ్ అయిపోయారు.. ప్రభాస్‌కు స్టోరీ చెప్పిన స్టార్ డైరెక్టర్.. ఓకే చేశాడా.!

ఎన్టీఆర్, మహేశ్ అయిపోయారు.. ప్రభాస్‌కు స్టోరీ చెప్పిన స్టార్ డైరెక్టర్.. ఓకే చేశాడా.!

'కేజీఎఫ్' అనే సినిమాతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌ అయ్యాడు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్‌. ఈ సినిమాలో యశ్‌ను ఎంతో ఎలివేట్ చేసి చూపించిన తీరుకు ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. దీనికితోడు ఈ సినిమాకు ఎన్నో అవార్డులు రావడంతో దేశ వ్యాప్తంగా ప్రశాంత్ పేరు మారుమ్రోగిపోయింది. దీంతో ఈ సినిమా తర్వాత ఆయనకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఎంతో మంది బడా నిర్మాతలు ప్రశాంత్‌తో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. కానీ, ఆయన మాత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన టాలీవుడ్‌లోని ఓ బడా హీరోకు కథను వినిపించారట.

పవన్ కల్యాణ్‌పై దారుణమైన పోస్టును పెట్టిన శ్రీరెడ్డి.. ఆయన భార్యను కూడా వదల్లేదు.!

పవన్ కల్యాణ్‌పై దారుణమైన పోస్టును పెట్టిన శ్రీరెడ్డి.. ఆయన భార్యను కూడా వదల్లేదు.!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న శ్రీరెడ్డి ఏది చేసినా సంచలనమే అవుతోంది. తన వ్యవహార శైలితో నిరంతరం అందరి నోళ్లలో నానుతూ ఉంటోంది. ఎంతో మంది హితవు పలికినప్పటికీ శ్రీరెడ్డి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఆమె కూడా ఎవరో చెప్పింది ఎందుకు వినాలి..? అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటోంది. ఈ క్రమంలోనే వరుస పోస్టులు పెడుతూ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌లోని ఎంతో మంది హీరోలపై కామెంట్లు చేసిన ఈ బోల్డ్ బ్యూటీ.. తాజాగా పవన్ కల్యాణ్‌పై ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ఆయన భార్యను కూడా వదల్లేదు.

వరుణ్ తేజ్ సినిమాను దాటలేకపోయిన సైరా.. మూడో స్థానంతో సరిపెట్టుకున్న చిరు

వరుణ్ తేజ్ సినిమాను దాటలేకపోయిన సైరా.. మూడో స్థానంతో సరిపెట్టుకున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు తెరపై తిరుగులేని హీరోగా పేరొందిన నటుడు. ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే చిరంజీవిని అప్పట్లోనే సుప్రీమ్ హీరో అనేవారు. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈ స్టార్ హీరో.. రెండు సంవత్సరాల క్రితం సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. 'ఖైదీ నెంబర్ 150'తో తన కమ్ బ్యాక్‌ను ఘనంగా చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. దాని తర్వాత 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తాజాగా ఓ మైలురాయిని చేరుకుంది.