Short News

నిన్నటిలా ఈరోజు లేను ..మార్పు వచ్చింది

నిన్నటిలా ఈరోజు లేను ..మార్పు వచ్చింది

నటి పూజా హెగ్డేలో సినీపరిశ్రమలో అడుగుపెట్టిన రోజుకీ, ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందట.దీనిపై ఆమె మాట్లాడుతూ 'ఒకప్పుడు టామ్‌బోయ్‌గా ఉండేదాన్ని. డీజేతో మోడ్రన్‌గా తయారయ్యాను. ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్ని చేస్తున్నాను. ఒక్కో పాత్రలోనూ నటించేటప్పుడు ఒక్కో తరహా ఎక్స్‌పీరియన్స్‌ ఉంటుంది. నా పాత్ర కోసం కాస్ట్యూమ్స్‌ గురించి, యాక్సెసరీస్‌ గురించి తెలుసుకుంటున్నాను. కొత్త ప్రదేశాలకు వెళ్తున్నాను. ట్రావెలింగ్‌లో ఎంతో చదువుతున్నాను. వీటన్నిటివల్ల మానసికంగా ఎంతో ఎదిగాను' అని చెప్పుకొచ్చింది.
రివ్యూ : టాలీవుడ్ 'కహానీ'  W/o రామ్‌

రివ్యూ : టాలీవుడ్ 'కహానీ' W/o రామ్‌

రామ్‌ (సామ్రాట్‌), దీక్ష (మంచు లక్ష్మి) భార్యాభర్తలు. ప్రేమించుకుని పెళ్ళి చేసుకుంటారు. ఓ ప్రమాదంలో రామ్‌ చనిపోతాడు. అయితే అది ప్రమాదం కాదని హత్య అని బలంగా వాదిస్తుంది దీక్ష. ఇది హత్య అని నిరూపించడానికి పోలీసులు ఆధారాలు సేకరించలేకపోవటంతో కేసును తనకు తానే విచారణ చేస్తుంది. తన భర్త చావుకు సంబంధించిన నిజానిజాలను పోలీసుల మాదిరిగానే వెలికితీసే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయాణంలో ఆమెకు ఎదురైన సంఘటనలేంటి? రామ్‌ను ఎవరు చంపారు? తెలియాలంటే 'w/o‌ రామ్‌' సినిమా చూడాలి. 
మోడీని సామాన్యుడు అడగాలనుకుంటున్న ప్రశ్నలివే..!

మోడీని సామాన్యుడు అడగాలనుకుంటున్న ప్రశ్నలివే..!

శుక్రవారం ఎన్డీయే సర్కార్ అవిశ్వాస తీర్మానం ఎదుర్కోనుంది. అంతకంటే ముందు మోడీ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. అయితే మీకే గనుక ప్రధానిని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటే ఎలాంటి ప్రశ్నలను మీరు సంధిస్తారు..? అని సామాన్య ప్రజలను అడిగితే వారు అడిగిన ప్రశ్నలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు, పుకార్లతో జరిగే హత్యలు, ఉద్యోగ కల్పన, అన్నిటికీ ఆధార్ లింకింగ్,లాంటి పలు ప్రశ్నలు అడగాలని ఉందని సామాన్యులు చెప్పారు.

ఆ భాగంలో వెంట్రుకలు సమస్య వేధిస్తుందా...?

ఆ భాగంలో వెంట్రుకలు సమస్య వేధిస్తుందా...?

పొత్తి కడుపు పై వ్యాపించిన వెంట్రుకలు మందపాటిగా ఉండటంతో పాటు ధృడత్వాన్ని కలిగి ఉంటాయ. ఈ సమస్యను రేజర్ షేవింగ్ ద్వారా నియంత్రించవచ్చు. అయితే మీరు షేవింగ్ చేసుకున్న కొన్ని రోజులకు మళ్లి వెంట్రుకలు ఏర్పడతాయి. మళ్లి వీటిని షేవింగ్ పద్ధతిలోనే తొలగించండి. అయితే షేవింగ్ చేసుకునే ముందు కొబ్బరినూనెతో వెంట్రుకులున్న భాగాన్ని మర్దనా చేసుకోండి.

- సమయం వృధా కాకుండా ఈ సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే మార్కెట్లో లభ్యమవుతున్న 'న్యూమరస్ హెయిర్ రిమూవల్ క్రీమ్'ను కోనుగోలు చేసి ప్రయత్నించండి.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more