Short News

హాట్‌హాట్‌గా శ్రద్దాదాస్.. సంచలన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు..

హాట్‌హాట్‌గా శ్రద్దాదాస్.. సంచలన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు..

తెలుగు ప్రేక్షకులను తన గ్లామర్‌తో మెప్పించిన అందాల తార శ్రద్ధాదాస్ ఇటీవల కాలంలో హిందీ చిత్రాలపై దృష్టిపెట్టారు. మంచి పాత్రలు లభిస్తే తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఇటీవల గరుడవేగ చిత్రంలో జర్నలిస్టుగా తన నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో హాట్‌హాట్‌గా శ్రద్ధాదాస్ కనిపించారు. ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు విపరీతమైన స్పందన లభిస్తున్నది. బాలీవుడ్‌లో నా తదుపరి చిత్రం త్వరలోనే ప్రారంభం కానున్నది. నా జీవితానికి సంబంధం లేని ప్రపంచంలోకి వెళ్తున్నాను అని ఆమె ట్వీట్ చేశారు.

చెట్ల నుంచి కీలక బ్యాక్టీరియాను వృద్ధి చేసారు

చెట్ల నుంచి కీలక బ్యాక్టీరియాను వృద్ధి చేసారు

అమెరికాలోని సాండియా నేషనల్‌ ల్యాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్తలు చెట్ల భాగాలను విలువైన రసాయనాలుగా మార్చే అపూర్వమైన జీవ ఇంజినీరింగ్‌ బ్యాక్టీరియాను సృష్టించారు. వీటిని నైలాన్‌, ప్లాస్టిక్స్‌, మందులు, ఇతర విలువైన ఉత్పత్తుల తయారీలో వినియోగించవచ్చు. ప్రస్తుతం వీటిని పెట్రోలియం నుంచి ఉత్పత్తి చేస్తున్నారు. మొక్కల్లో ఉండే ‘లిగ్నిన్‌'ను కావాల్సినవిధంగా వాడుకోవడానికి ఈకోలి బ్యాక్టీరియాలో జీవ ఇంజినీరింగ్‌ విధానాన్ని ఉపయోగించి వనిల్లిన్‌ సాయంతో క్రమేణా మార్పులు చేసారు. ఈ పరిశోధనలో మనదేశానికి చెందిన సీమాసింగ్‌ పాలుపంచుకున్నారు.
పెళ్లి చేసుకో.. పెళ్లి చేసుకో.. ఏంటిది, స్టార్ స్టేటస్ తలకు ఎక్కింది.. జెమిని కుమార్తె సంచలనం!

పెళ్లి చేసుకో.. పెళ్లి చేసుకో.. ఏంటిది, స్టార్ స్టేటస్ తలకు ఎక్కింది.. జెమిని కుమార్తె సంచలనం!

మహానటి చిత్రం విడుదలై విజయపథంలో దూసుకుపోతోంది. లెజెండరీ నటి సావిత్రి జీవిత చరిత్రని దర్శకుడు నాగ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించారు. నాగ అశ్విన్ కు ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయి నటించింది. దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ పాత్రలో నటించారు. అద్భుతమైన వసూళ్లతో మహానటి చిత్రం దూసుకుపోతోంది. సావిత్రి జీవితాన్ని తెరకెక్కిస్తున్న నేపథ్యంలో నాగ అశ్విన్ లోతుగా అధ్యయనం చేసారు. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి కుటుంబాన్ని సంప్రదించి కూడా కథని ప్రిపేర్ చేసుకున్నారు.

లైంగిక అనాసక్తికి గల ఎనిమిది కారణాలు ఇవే !

లైంగిక అనాసక్తికి గల ఎనిమిది కారణాలు ఇవే !

మనుషులకు మిగిలిన ఇతర జీవుల వలె, ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండే క్రమంలో భాగంగా ఎప్పటికప్పుడు సంతృప్తి చెందవలసిన అనేక ప్రాధమిక అంశాలు సమయానుసారం అవసరమైన వనరులుగా ఉన్నాయి.


ఉదాహరణకు, మనకు దాహం అనుభూతి ఉన్నప్పుడు త్రాగడానికి నీరు ఉండాలి మరియు ఆకలితో ఉన్నప్పుడు కడుపు నిండుటకు ఆహారం ఉండాలి. ఈ అవసరాలను సమయానుసారం తీర్చకపోతే, అది నిర్జలీకరణ(డీ హైడ్రేషన్) మరియు పోషకాహార సమస్యల వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది! అవునా?