సోనమ్ కపూర్ పెళ్లి సందడి మొదలైంది
ఎంటర్ టైన్మెంట్
- 9 days ago
ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ పెళ్లి సందడి మొదలైంది. దిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ అహూజాతో సోనమ్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. మే మొదటి వారంలో వీరిద్దరకి పెళ్లి కానుంది. వివాహానికి ముందు నిర్వహించే సంగీత్ వేడుకలో డ్యాన్సులతో సందడి చేసేందుకు సోనమ్‌కు..ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ స్టెప్పులు కంపోజ్ చేస్తున్నారు. సోనమ్ నటించిన సినిమాల పాటలకే డ్యాన్సులు కంపోజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోనమ్..ఫరాతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.