Short News

వరుణ్ తేజ్-సంకల్ప్ రెడ్డి స్పేస్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు

వరుణ్ తేజ్-సంకల్ప్ రెడ్డి స్పేస్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు

వరుణ్ తేజ్ హీరోగా 'ఘాజీ' చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, ఆడితిరావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ లాక్ చేశారు. ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు తెలుగులో రాని ఒక విభిన్నమైన కాన్సెప్టుతో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా రూపొందిస్తున్నారు.

జుట్టు పెరగటానికి ఆలోవెరా, తేనె మాస్క్

జుట్టు పెరగటానికి ఆలోవెరా, తేనె మాస్క్

మనందరం జుట్టు పొడవుగా పెరగటానికి ఎప్పుడూ అడ్డదారులను వెతుకుతూనే ఉంటాం. ఏది ఏమైనా ఇంటి సహజ చిట్కాల ప్రభావాన్ని మాత్రం ఏవీ కాదనలేవు.జుట్టు ఊడిపోవటం పెరగటానికి కొన్ని కారణాలు ప్రొటీన్ లేకపోవటం, ఎండలో ఎక్కువ తిరగటం, కాలుష్యం, మన జీవనవిధానం, కొన్ని సార్లు హార్మోనల్ సమస్యలు కావచ్చు.కారణం ఏదైనా, తీవ్రంగా జుట్టు ఊడిపోవటం పీడకలలాంటిది. అయితే మరి దీన్ని ఎలా ఆపవచ్చు? ఇదిగో ఇక్కడ ఒక సింపుల్ ఇంటి చిట్కా చెప్పబడింది. ఈ ఆలోవెరా, తేనె మాస్క్ జుట్టు ఊడిపోవటాన్ని తగ్గించి, జుట్టు పెరిగేలా సాయపడుతుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో Oppo F3 Plus పై బారి డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్‌లో Oppo F3 Plus పై బారి డిస్కౌంట్

తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నారా అయితే Oppo F3 Plus మీకు ఒక మంచి ఎంపిక అవుతుంది. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ బారి డిస్కౌంట్ ను అందించింది . గతం లో ఈ Oppo F3 Plus ధర రూ. 30,200 ఉండగా Oppo F3 Plus గోల్డ్ ఎడిషన్ ధర రూ.31,990 గా ఉండేది. అయితే ఇప్పుడు Oppo F3 Plus బేసిక్ ఎడిషన్ రూ.13,610కే , గోల్డ్ ఎడిషన్ రూ.18,380కే సొంతం చేసుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ కల్పిస్తుంది.

తప్ప తాగి మూడు కార్లు, కరెంట్ పోల్‌ని గుద్దేశాడు, ఫోటోలు చూస్తే షాకే.. టివి నటుడి అరెస్ట్!

తప్ప తాగి మూడు కార్లు, కరెంట్ పోల్‌ని గుద్దేశాడు, ఫోటోలు చూస్తే షాకే.. టివి నటుడి అరెస్ట్!

కొందరు సెలెబ్రిటీలు సమాజంలో బాధ్యత రాహిత్యంగా మెలుగుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తరచుగా యువ నటులు తప్ప తాగి అరెస్ట్ పోలీసులకు చిక్కుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా టివి సీరియల్ నటుడు సిద్దార్థ్ శుక్లా తన కారుతో మూడు వాహనాల్ని, కరెంటు పోల్ ని ధ్వంసం చేసిన ఘటన ముంబై లో చోటు చేసుకుంది. హిందీలో విజయవంతం అయిన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తెలుగులో కూడా విపరీతమైన ప్రేక్షాదరణ పొందింది.ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించిన సిద్దార్థ్ శుక్లాని తాగి వాహనం నడపడం, మూడు వాహనాల్ని ప్రమాదానికి గురి చేసిన కేసులో అరెస్ట్ చేశారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more