పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
ఆటోమొబైల్స్
- 12 min ago
సాధారణంగా గర్ల్‌ఫ్రెండ్‌కి బాయ్‌ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వడం లేదా భార్యకు(Bride Gifts Groom) భర్త బహుమతులు ఇవ్వడం చూస్తుంటాం. ప్రేమ మొదలైన కొత్తల్లో లేదంటే నూతన వధూవరుల మధ్య ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఇక్కడ వరుడికి సర్ప్రైజ్ ఇచ్చింది భార్య. అదిరిపోయే బైక్‌ను కానుకగా ఇచ్చి సర్ప్రైజ్ చేసింది.