Short News

భారత్‌లో త్వరలో ఇండిగో నుంచి ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీ

భారత్‌లో త్వరలో ఇండిగో నుంచి ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీ

ప్రైవేట్ ఎయిర్‌లైన్ ఇండిగోకు మాతృసంస్థ అయిన ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్, అమెరికాకు చెందిన ఆర్చర్‌ ఏవియేషన్‌ త్వరలో భారత్‌లో పూర్తి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ (Electric Air Taxi) సర్వీస్‌ను ప్రారంభించబోతుందని సమాచారం. ఈ సర్వీస్‌ ఎప్పుడు అమల్లోకి రానుంది.. ఛార్జీలు ఎంత ఉంటాయి.?? పూర్తి సమాచారం ఈ కథనంలో..
JNCAP క్రాష్ టెస్ట్‌లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
Video Code: <iframe width="100%" height="338" src="https://www.youtube.com/embed/i11u7-w3wcs?si=mWmibhpk6RqvT0D7" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

JNCAP క్రాష్ టెస్ట్‌లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?

న్యూ జనరేషన్ 'మారుతి స్విఫ్ట్' ఇటీవల 'జపాన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్'(JNCAP) క్రాష్ టెస్ట్‌లో అద్భుతమైన స్కోరింగ్ సాధించిన సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది. మారుతి స్విఫ్ట్ స్కోరింగ్, రేటింగ్ వంటి మరిన్ని వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.
హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ మైలేజ్‌తో ఫిదా అయిన ఓనర్‌

హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ మైలేజ్‌తో ఫిదా అయిన ఓనర్‌

హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌(Hyundai Exter) కారు మైలేజ్‌ పరంగా బైక్‌ను మించిపోయిందని చెబుతున్నారు దాని యజమాని. ఆశ్చర్యపోతున్నారా.?? అవును ఈ మైక్రో ఎస్‌యూవీ రియల్‌ మైలేజ్‌ గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఎక్స్‌ట్రీమ్‌ బైక్‌లకు పోటీగా ఎక్స్‌టర్ మైలేజ్‌ను అందిస్తుందని చెప్పారు.. పూర్తి సమాచారం ఈ కథనంలో..
మొదలైన కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్స్ - వివరాలు

మొదలైన కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్స్ - వివరాలు

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న కొత్త 'మారుతి సుజుకి స్విఫ్ట్' లాంచ్ ఎప్పుడో ఇప్పటికే తెలిసిపోయింది. కాగా ఇప్పుడు ఈ హ్యాచ్‌బ్యాక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం మొదలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.