వాలెంటైన్స్ డే రోజున 'కండోమ్స్' పంచారు
భారత్
- 2 month, 11 days ago
ముంబై నగరంలో వాలెంటైన్స్ డే సందర్భంగా వాషి రైల్వేస్టేషనులో ఏడువేల కండోమ్ లను ఉచితంగా పంపిణీ చేసారు. ఎహెచ్ఎఫ్ జ్యోతీ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఈ కండోమ్ లను పంపిణీ చేసారు. హెచ్ఐవీపై యువతలో అవగాహన కల్పించేందుకే కండోమ్ లను పంపిణీ చేసినట్లు ట్రస్టు నిర్వాహకురాలు సిస్టర్ నీలిమా చెప్పారు. 'కండోమ్ లు వాడకుంటే మీకు జీవితం ఉండదని యువతీయువకులు నినాదాలు చేసారు.