Short News

ఇకపై ఓలా, ఉబర్‌, ర్యాపిడో యాప్‌ల్లో ఈ ఆప్షన్‌ ఉండదు.!!

ఇకపై ఓలా, ఉబర్‌, ర్యాపిడో యాప్‌ల్లో ఈ ఆప్షన్‌ ఉండదు.!!

ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి కంపెనీల యాప్‌ల ద్వారా రైడ్‌లను బుక్ చేసుకుంటే.. ఆ యాప్ ద్వారా పేమెంట్‌ చెల్లించే ఆప్షన్‌ను తొలగించాలని రైడ్‌ కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. మార్కెట్‌లో విపరీతమైన పోటీ మరియు డ్రైవర్లు తమ యాప్‌ను వదిలిపెట్టకపోవడం వల్ల పన్ను విధించకుండా ఉండటానికి కంపెనీలు ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
పుట్టిన రోజు కొత్త కారు కొన్న ప్రముఖ నటి.. ధర తెలిస్తే మీరూ కొనేస్తారు!

పుట్టిన రోజు కొత్త కారు కొన్న ప్రముఖ నటి.. ధర తెలిస్తే మీరూ కొనేస్తారు!

ఆధునిక కాలంలో కొంతమంది సెలబ్రిటీలు లగ్జరీ కార్లను మాత్రమే కాకుండా సాధారణ కార్లను కూడా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ కన్నడ నటి 'నమ్రత గౌడ' అత్యంత సరసమైన ఎంజీ మోటార్స్ యొక్క కామెట్ ఈవీ కొనుగోలు చేసింది.కన్నడ బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ మరియు సీరియల్ నటి నమ్రత గౌడ ఈ ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా విలాసవంతమైన లగ్జరీ కారు కాకుండా.. దేశీయ మార్కెట్లో అత్యంత సరసరమైన ఎంజి కామెట్ (MG Comet EV) ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కొత్త కారు కొనుగోలు చేసిన నమ్రతకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Chaturgrahi Yog:100 సం. తర్వాత మీన రాశిలో చతుర్గ్రహి యోగం: ఈ రాశులవారు ఆస్తులు కొంటారు..ఆర్థికంగా స్థిరపడతారు

Chaturgrahi Yog:100 సం. తర్వాత మీన రాశిలో చతుర్గ్రహి యోగం: ఈ రాశులవారు ఆస్తులు కొంటారు..ఆర్థికంగా స్థిరపడతారు


ఈ మారుతి కార్లు సేల్స్‌ పరంగా భేష్‌.. సేఫ్టీ పరంగా నిల్‌

ఈ మారుతి కార్లు సేల్స్‌ పరంగా భేష్‌.. సేఫ్టీ పరంగా నిల్‌

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL)కి చెందిన కార్లకు భారత్‌లో మంచి మార్కెట్‌ ఉంది. ఈ సంస్థకు చెందిన కార్లు ప్రతీనెలా 6 నుంచి 7 కార్లు టాప్-10 జాబితాలో చోటు సంపాదిస్తాయి. ఈ కంపెనీ నుంచి మరీ ముఖ్యంగా వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ ఎప్పుడూ టాప్-5 జాబితాలో చోటు దక్కించుకుంటున్నాయి. ఈ కార్లు అత్యధికంగా అమ్ముడవుతున్న బడ్జెట్‌ కార్లుగా ఉన్నాయి.