భారత్‌లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
ఆటోమొబైల్స్
- 26 min ago
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'సుజుకి మోటార్‌సైకిల్' దేశీయ విఫణిలో కొత్త బైక్ 'వీ-స్ట్రోమ్ 800డీఈ' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ ధర, డిజైన్, ఫీచర్స్, డెలివరీ వంటి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ధర (Price) సుదీర్ఘ నిరీక్షణ తరువాత దేశీయ మార్కెట్లో అడుగుపెట్టయిన కొత్త సుజుకి వీ-స్ట్రోమ్ 800డీఈ (Suzuki V-Strom 800DE) ప్రారంభ ధర రూ. 10.30 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ కేవలం పరిచయ ధర మాత్రమే, కాబట్టి రాబోయే రోజుల్లో ఎప్పుడైనా ఈ ధర పెరిగే అవకాశం ఉంది. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.