సుప్రీంకోర్టు స్టే: అంబానీ బ్రదర్స్ డీల్‌కు మరోసారి ఎదురుదె
భారత్
- 8 days ago
అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన టవర్ల విక్రయానికి వీలుగా జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన అనుమతులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. దీనికి సంబంధించి హెచ్ఎస్బీసీ డైరీ ఇన్వెస్ట్మెంట్స్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ వాటాదార్లు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా తీర్పు వెల్లడించింది.