Short News

మహీంద్రా బొలెరో నియోకు 1 స్టార్‌ రేటింగ్‌

మహీంద్రా బొలెరో నియోకు 1 స్టార్‌ రేటింగ్‌

గ్లోబల్ NCAP రేటింగ్‌లో మహీంద్రా బొలెరో నియో (Bolero Neo) పెద్దలు మరియు పిల్లల భద్రత రేటింగ్‌లలో 1-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. రెండు విభాగాల్లో తక్కువ స్కోర్‌ సాధించడంతో ఫలితంగా దీనికి 1-స్టార్ రేటింగ్ వచ్చింది. ముఖ్యంగా సీట్ బెల్ట్ రిమైండర్‌ల (SBRలు) విఫలమవడంతో గ్లోబల్ NCAP ఈ రేటింగ్‌ని ఇచ్చింది.
'కావ్య మారన్' గ్యారేజిలోని ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
Video Code: <iframe width="100%" height="338" src="https://www.youtube.com/embed/lpT6do7esCw?si=Sdqi9GKthm7ui63r" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

'కావ్య మారన్' గ్యారేజిలోని ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి

సన్‌రైజర్స్ క్రికెట్ టీమ్ సీఈఓ 'కావ్య మారన్' కూడా. కావ్య మారన్ గురించి చాలామందికి తెలుసు. అయితే ఈమె ఎలాంటి కార్లను ఉపయోగిస్తుందనే విషయం బహుశా కొంత మందికే తెలిసి ఉంటుంది. ఈ కథనంలో కావ్య మారన్ కార్ల గురించి తెలుసుకుందాం.
బిలినీయర్ మనసుదోచిన ఆటో ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు

బిలినీయర్ మనసుదోచిన ఆటో ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు

సాధారణంగా బిలినీయర్ అంటే ఓ లగ్జరీ కారు లేదా.. లగ్జరీ బైకు కొనుగోలు చేస్తారు. అయితే ఇటీవల ఓ ప్రముఖ వ్యాపారవేత్త మాత్రం దానికి భిన్నంగా ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

ప్రధాన నగారాల్లో ట్రాఫిక్‌ అనేది తీవ్రమైన సమస్యగా మారుతోంది. పెరుగుతున్న పట్టణీకరణ, ఉద్యోగాలు, చదువుల కోసం నగరాలకు వలస వెళ్లడం వంటి కారణాల వల్ల రోజురోజుకీ రోడ్లు రద్దీగా మారుతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్‌లో ప్రయాణించాలంటే ఎవరికైనా తలనొప్పిగానే ఉంటుంది. కానీ ఈ సమయంలో వాహనదారులకు ఓపిక చాలా అవసరం.