Short News

మొదటి రిపబ్లిక్ డే ఎక్కడ జరిగిందో తెలుసా...

మొదటి రిపబ్లిక్ డే ఎక్కడ జరిగిందో తెలుసా...

2020 సంవత్సరంలో మన దేశం 71వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే పరేడ్ కు సంబంధించిన సన్నాహాలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ కవాతులో భాగం కావడానికి, అన్ని రాష్ట్రాల్లో దాదాపు నెల రోజుల ముందు నుండే రిహార్సల్స్ మొదలు పెట్టారు. 71వ సంవత్సరాల రిపబ్లిక్ వేడుకల్లో ఎన్నో సంఘటనలు, మధురక్షణాలను, మైలు రాళ్లు, చరిత్ర పుటలలో నమోదు చేయబడ్డాయి. అయితే జనవరి 26వ తేదీనే ఈ రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక చరిత్ర మరియు ఆసక్తికరమైన అంశాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...

48 గంటల్లోపు 4 మిలియన్ల వ్యూస్..  నాగ చైతన్య ట్వీట్

48 గంటల్లోపు 4 మిలియన్ల వ్యూస్.. నాగ చైతన్య ట్వీట్

ఫిదా వంటి కూల్ లవ్ స్టోరీని తెరకెక్కించిన శేఖర్ కమ్ముల మరో ప్రేమకథను తెరకెక్కిస్తున్నాడు. మళ్లీ సింగిల్ పీస్.. భానుమతితో మ్యాజిక్ చేసేందుకు సిద్దమయ్యాడు. సాయి పల్లవి, నాగ చైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లవ్‌ స్టోరీ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా విడుదల చేసిన ఏ పిల్లా మ్యూజికల్ ప్రివ్యూ ఏ రేంజ్‌లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఏ పిల్లా మ్యూజికల్ ప్రివ్యూ క్లిక్ అయిన సందర్భంగా.. దర్శకుడు శేఖర్ కమ్ములకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇంపోర్టెడ్ కళ్లజోడును తీసుకొచ్చి శేఖర్ కమ్ములకు ఇవ్వడంతో..

ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం.. త్రివిక్రమ్‌పై నితిన్ కామెంట్

ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం.. త్రివిక్రమ్‌పై నితిన్ కామెంట్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ హీరో నితిన్ ఇది వరకు అ ఆ సినిమాను చేశారు. ఆ చిత్రం నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ తరువాత త్రివిక్రమ్ అందించిన కథతో చల్ మోహనరంగ అనే మూవీలో నటించాడు. అయితే వీరిద్దరి మధ్య సినిమాలే కాకుండా గురు శిష్యుల బంధం కూడా ఏర్పడింది. త్రివిక్రమ్‌ను తన గురూజీగా అభివర్ణిస్తుంటాడు నితిన్. తాజాగా త్రివిక్రమ్‌తో కలిసి సందర్భాన్ని చెబుతూ.. ఆయనపై ఉన్న ప్రేమను చెప్పుకొచ్చాడు.

నితిన్‌కు త్వరలోనే పెళ్లి కాబోతోంది. పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి.

ఫిల్మ్‌ఫేర్ అవార్డులపై రచ్చ.. అలియాభట్‌కు ఎలా ఇస్తారు..? కరణ్ జోహర్‌ పరువు తీసిన కంగనా సోదరి

ఫిల్మ్‌ఫేర్ అవార్డులపై రచ్చ.. అలియాభట్‌కు ఎలా ఇస్తారు..? కరణ్ జోహర్‌ పరువు తీసిన కంగనా సోదరి


కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ ఫైర్ బ్రాండ్ అన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినీ పెద్దలను ఎదురిస్తూ నిలబడుతున్నారు కంగనా రనౌత్, రంగోలి చందేల్. ఎవరిని లెక్క చేయకుండా నెపోటిజం, వారసత్వం, మూవీ మాఫియా గురించి కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతారు. తాజాగా మరో సారి ఫిల్మ్‌ఫేర్ అవార్డులపైన రంగోలీ మండి పడింది. అసలింతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.బాలీవుడ్‌లో గతేడాది వచ్చిన చిత్రాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి అవార్డులు ప్రధానం చేశారు.