Short News

ఈ అలవాట్లు మీ మొటిమల సమస్యను మరింత పెంచుతాయి

ఈ అలవాట్లు మీ మొటిమల సమస్యను మరింత పెంచుతాయి

ప్రతిరోజూ అనేక స్కిన్ రిలేటెడ్ సమస్యలను మనం ఎదుర్కొంటూనే ఉంటాం . డ్రై స్కిన్, ట్యాన్, యాక్నే లేదా పింపుల్ స్కార్స్ సమస్యను మనం ఎదుర్కొంటూనే ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఈ లిస్ట్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఈ సమస్యలన్నీ సాధారణ సమస్యలుగా మారిపోయాయి.

వివిధ ఫాక్టర్స్ ఈ సమస్యలకు దారితీస్తాయి. హెరిడిటరీ లేదా జెనెటిక్ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యతలు లేదా పొల్యూషన్, ఎండలో ఎక్కువసేపు ఉండటం వంటి కొన్ని వాతావరణ అంశాలు ఈ సమస్యలకు దారితీస్తూ ఉంటాయి.

త్రివిక్రమ్ పద్దతి ఎన్టీఆర్ కు  నచ్చడం లేదట, కారణం అదేనాట!

త్రివిక్రమ్ పద్దతి ఎన్టీఆర్ కు నచ్చడం లేదట, కారణం అదేనాట!

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఈరోజుతో కంప్లీట్ కానుంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభం అయ్యింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఈరోజుతో కంప్లీట్ కానుంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది.

ఏడు నెలల్లో 4కోట్ల 'జియో' ఫోన్లు

ఏడు నెలల్లో 4కోట్ల 'జియో' ఫోన్లు

రిలయన్స్‌ జియోఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 4 కోట్ల ఫోన్లు అమ్ముడుపోయాయి. 2018 జనవరి-మార్చి క్వార్టర్‌లో ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌ షేరులో జియోఫోన్‌ 36 శాతం షేరును సొంతం చేసుకుందని సర్వేలో తెలిసింది. ఈ క్వార్టర్‌లో నెలకు 70 లక్షల జియోఫోన్‌లు (మొత్తంగా 2.1 కోట్ల జియోఫోన్‌ విక్రయాలు) అమ్ముడుపోయినట్టు సర్వే పేర్కొంది. జనవరిలో కంపెనీ రూ.49తో సరికొత్త ప్లాన్‌ను తీసుకురావటంతో జియోఫోన్‌ విక్రయాలు పెరిగాయని రిపోర్టులో తేలింది.  
అమిత్ షా డైరెక్షన్...జగన్ యాక్షన్:వర్ల రామయ్య

అమిత్ షా డైరెక్షన్...జగన్ యాక్షన్:వర్ల రామయ్య

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...జగన్‌ చెప్పినట్లు కాకుండా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పినట్లు నడుస్తోందని ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ఎపిలోని బిజెపి నేతలను వైసిపిలో చేర్చుకోవద్దని జగన్ కు అమిత్‌షా ఫోన్ చేసిన విషయం వాస్తవం కాదా?...అని వర్ల రామయ్య ప్రశ్నించారు.వైసిపిలో చేరాలనుకున్న కన్నా లక్ష్మీనారాయణ ఆరోగ్యం బాగాలేదంటూ హాస్పటల్ లో చేరడం వెనుక అమిత్‌ షా ఉన్న విషయం నిజం కాదా?...జవాబు చెప్పండంటూ వైసిపిని నిలదీశారు.