Short News

మరణించేటప్పుడు 30 సెకన్ల ముందే చావు గురించి తెలిసిపోతుంది

మరణించేటప్పుడు 30 సెకన్ల ముందే చావు గురించి తెలిసిపోతుంది

కళ్లు తెరిస్తే జననం, కళ్లు మూస్తే మరణం.. రెప్పపాటు కాలంలోదే జీవితం. ఎంత దుర్భరమైన బతుకు అయినా సరే.. వణికించే పదం మరణం. పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. ఎవ్వరు చావునుంచి బయట పడలేరు.
అయితే ఒక ప్రముఖ శాస్త్రవేత్త తాను చనిపోవడానికి 30 సెకన్ల ముందు ఎలాంటి సంకేతాలు వస్తాయో.. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నాడు. తాను అనుకున్నట్లుగానే మరణానికి 30 సెకన్ల ముందు ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగాడంట. నరాల నిపుణుడు అయిన డాక్టర్ కామెరాన్ షా ఇలా చావు ముందు మనిషిలో జరగబోయే కొన్ని పరిణామాలను గమనించాడట.

ప్రాణాయామము రకములు: చక్ర వ్యవస్థ-నాడీ వ్యవస్థ

ప్రాణాయామము రకములు: చక్ర వ్యవస్థ-నాడీ వ్యవస్థ

ప్రాణాయామ మొక పూర్ణమైన శాస్త్రము. ఇది అష్టాంగయోగమందలి నాల్గవాంగము. 'తస్మిన్ సతిశ్వాస ప్రశ్వాసయో ర్గతివిచ్ఛేద: ప్రాణాయామ:' - పాతంజల యోగ సూత్రము (2.49)లలో ఆసన సిద్ధిపొంది శ్వాసోచ్ఛ్వాసలను వశపరచుకొనుటయే, ప్రాణాయామమని వివరింపబడినది. 'శ్వాస' యన లోపలికి పీల్చుగాలి; 'ప్రశ్వాస' యన బయటకు గాలివిడచుట, శ్వాస విద్యుచ్ఛక్తివలె స్థూలరూపమును ధరించిన ప్రాణశక్తి, శ్వాసస్థూలము; ప్రాణము సూక్ష్మము. అభ్యాసముచే ఈ శ్వాసను వశపరచుకొనినవానికి ప్రాణ శక్తి సహజముగ వశపడును.

యూట్యూబ్ సెన్సేషన్ విలేజ్ సింగర్ బేబీపై కేసు

యూట్యూబ్ సెన్సేషన్ విలేజ్ సింగర్ బేబీపై కేసు

యూట్యూబ్ సెన్సేషన్, విలేజ్ సింగర్ బేబీ ఓ వైపు తన సింగింగ్ టాలెంటుతో అందరి మన్ననలు పొందుతూ మెగా స్టార్ చిరంజీవితో పాటు పలువురి ప్రశంసలు అందుకుంటూ వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఆమెపై ఓ కేసు నమెదు కావడం చర్చనీయాంశం అయింది. సింగర్ బేబీ... తన భర్తను ఆమె భర్తగా చెప్పుకుంటోందంటూ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్లో పసల ఉషారి కుమారి అనే మహిళ కేసు పెట్టింది. పసల వజ్రరావుతో తనకు 20 ఏళ్ల క్రితం పెళ్లయిందని, ఇద్దరు పిల్లు కూడా ఉన్నారని ఉషాకుమారి తెలిపారు.

ప్రియురాలితో ప్రముఖ హీరో ఎంగేజ్మెంట్, సోషల్ మీడియాలో వైరల్ (ఫోటోస్)

ప్రియురాలితో ప్రముఖ హీరో ఎంగేజ్మెంట్, సోషల్ మీడియాలో వైరల్ (ఫోటోస్)

యాక్షన్ స్టార్ అర్జున్ సార్జా బంధువు, కన్నడ యువ నటుడు ధృవ సార్జా నిశ్చితార్థం తన ప్రియురాలితో బెంగుళూరులో ఘనంగా జరిగింది. చిన్ననాటి స్నేహితురాలు ప్రేరణను ధృవ త్వరలో పెళ్లాడబోతున్నారు. బెంగుళూరులో జరిగిన ఎంగేజ్మెంట్ వేడుకకు అర్జున్ సార్జాతో పాటు పలువురు సినీ స్టార్స్ హాజరయ్యారు. కర్నాటకలో యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ధృవ ఒకరు. సోషల్ మీడియాలో ఆయన ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ అయ్యారు. ఫ్యాన్స్ తమ అభిమాన హీరోను విష్ చేస్తూ ట్వీట్స్‌ వర్షం కురిపిస్తున్నారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more