Short News

ఈ చిట్కాలు పాటించండి.. ఆఫీసులో అందరితో ఫ్రీగా మాట్లాడండి..

ఈ చిట్కాలు పాటించండి.. ఆఫీసులో అందరితో ఫ్రీగా మాట్లాడండి..

మీరు మీ సహోద్యోగితో మెల్లగా మాట్లాడటం, చర్చను చిన్నగా ప్రారంభించడం అంత తేలికైన పనేమీ కాదు. కొంతమందికి ఇది హింసగా అనిపించవచ్చు. కానీ మీ కార్యాలయంలో గానీ లేదా మీరు పని చేసే ఏ ప్రాంతమైనా చిన్న చిన్న చర్చలు లేదా మాటలు చాలా అవసరం అని మీరు తెలుసుకోవాలి. ఇది మీ పని ఒత్తిడిని తగ్గించడంలో మీకు సహాయపడటమే కాకుండా మీ సహోద్యోగులతో సత్సంబంధాలను బలపరుస్తుంది. వీటి కోసం ఈరోజు మేము కొన్ని చిట్కాలను తీసుకొచ్చాము. వాటిని పాటించండి.. మీ సహోద్యోగులతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి..

మంగళవారం మీ రాశిఫలాలు (12-11-2019)

మంగళవారం మీ రాశిఫలాలు (12-11-2019)

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి.

షాకింగ్: బోయపాటికి భారీగా కోత పడింది.. బాలయ్య కూడా చేతులెత్తేశాడట.!

షాకింగ్: బోయపాటికి భారీగా కోత పడింది.. బాలయ్య కూడా చేతులెత్తేశాడట.!

ఒకప్పుడు వరుస విజయాలు.. ఒకదాని తర్వాత మరొకటి సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేవాడు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. గత సంక్రాంతి కానుకగా విడుదలైన 'వినయ విధేయ రామ' తర్వాత ఆయన పరిస్థితి దానికి భిన్నంగా తయారైంది. దీంతో ఈ స్టార్ డైరెక్టర్ చాలా రోజుల పాటు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడో ప్రకటించినప్పటికీ ఇటీవలే కన్ఫార్మ్ అయిన బాలయ్య సినిమా ప్రి ప్రొడక్షన్ పనులతో ప్రస్తుతం ఆయన తీరిక లేకుండా ఉన్నారు. ఈ సినిమా కొద్ది రోజుల్లో పట్టాలెక్కనుంది. ఈ నేపథ్యంలో బోయపాటి గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

RRR అప్‌డేట్: నందమూరి ఫ్యాన్స్‌కు షాక్.. మెగా అభిమానులకు గుడ్ న్యూస్

RRR అప్‌డేట్: నందమూరి ఫ్యాన్స్‌కు షాక్.. మెగా అభిమానులకు గుడ్ న్యూస్

దర్శకధీరుడు రాజమౌళి - జూనియర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'RRR'. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరుగుతోంది. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కావడంతో పాటు క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా అవడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. త్వరత్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాను 2020 జూలై 30న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..