Short News

నేటి రాశి ఫలాలు - 10 మే 2026

నేటి రాశి ఫలాలు - 10 మే 2026

ఈరోజు రాశి ఫలాలు 10 May 2026: ఈరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోండి. ఆదివారం నాడు ఏ రాశుల వారికి ధన లాభం కలుగుతుంది? కెరీర్, ఆరోగ్యం మరియు పంచాంగం వివరాలు ఇక్కడ చూడండి. Today Horoscope in Telugu for all 12 zodiac signs.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సండే సేల్: భారీ డిస్కౌంట్లు!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సండే సేల్: భారీ డిస్కౌంట్లు!

Grab the best deals on Amazon and Flipkart Sunday Flash Sales with massive bank discounts. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సండే సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లను ఇప్పుడే పొందండి.
క్యారెట్ హల్వా ఇలా చేస్తే.. రెస్టారెంట్ రుచిని మించిపోతుంది! ఆ సీక్రెట్ ఏంటో తెలుసా?

క్యారెట్ హల్వా ఇలా చేస్తే.. రెస్టారెంట్ రుచిని మించిపోతుంది! ఆ సీక్రెట్ ఏంటో తెలుసా?

Make perfect restaurant-style Carrot Halwa at home with this hidden secret revealed. Get that rich, melt-in-the-mouth texture. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్యారెట్ హల్వా చేయడానికి ఈ సీక్రెట్ టిప్స్ పాటించండి. నోట్లో వేస్తే కరిగిపోయేలా హల్వా ఎలా చేయాలో చూడండి.
దేశంలోని ప్రతి కుటుంబాకి ఈ బైక్ అంటే నమ్మకం

దేశంలోని ప్రతి కుటుంబాకి ఈ బైక్ అంటే నమ్మకం

భారత టూ వీలర్ మార్కెట్లో ఎన్ని కొత్త బైకులు వచ్చినా, ఎన్ని మోడ్రన్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎంట్రీ ఇచ్చినా హీరో స్ప్లెండర్ (Hero Splendor) రేంజే వేరు. సామాన్యుడికి అత్యంత నమ్మకమైన వాహనంగా పేరు తెచ్చుకున్న ఈ బైక్, సేల్స్ పరంగా మరోసారి తన విశ్వరూపాన్ని చూపించింది. గడిచిన ఏప్రిల్ 2026 నెలలో భారతీయ బైక్ లవర్స్ హీరో స్ప్లెండర్‌పై కాసుల వర్షం కురిపించారు. కేవలం ఒక్క నెలలోనే ఈ మోడల్ సాధించిన అమ్మకాలు చూస్తే ఆటోమొబైల్ రంగానికి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. నమ్మకమైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులతో దూసుకుపోయే హీరో స్ప్లెండర్ గడిచిన ఏప్రిల్ నెలలో ఏకంగా 2,91,146 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది (ఏప్రిల్ 2025) ఇదే నెలలో జరిగిన 1,85,635 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, ఈసారి ఏకంగా 57 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, రోజువారీ ఆఫీసులకు వెళ్లేవారికి ఈ బైక్ ఇప్పటికీ ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోందని ఈ రికార్డు స్థాయి అమ్మకాలు మరోసారి రుజువు చేశాయి. ఈ అమ్మకాల లిస్టులో రెండో స్థానాన్ని హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (HF Deluxe) కైవసం చేసుకుంది. ఈ చౌకైన బైక్‌ను ఏప్రిల్ నెలలో 91,977 మంది కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే దీని అమ్మకాలు ఏకంగా 121 శాతం పెరగడం విశేషం. ఇక మూడో స్థానంలో నిలిచిన హీరో గ్లామర్ (Hero Glamour) అయితే 438 శాతం బంపర్ గ్రోత్‌తో 26,573 యూనిట్ల అమ్మకాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. నాలుగో స్థానంలో ఉన్న హీరో ప్యాషన్ (Hero Passion) కూడా 100 శాతం వృద్ధితో 20,367 బైకులను అమ్మి సత్తా చాటింది. కేవలం బైకులు మాత్రమే కాదు, స్కూటర్ల విభాగంలోనూ హీరో మోటోకార్ప్ దుమ్మురేపుతోంది. ఐదో స్థానంలో నిలిచిన హీరో డెస్టినీ 125 (Destini 125) స్కూటర్ ఏకంగా 489 శాతం భారీ వృద్ధితో 25,861 యూనిట్ల సేల్స్ జరిపింది. యువతను ఆకట్టుకుంటున్న హీరో ఎక్స్‌ట్రీమ్ 125R (Xtreme 125R) 19,757 యూనిట్లతో ఆరో స్థానంలో, సూపర్ స్ప్లెండర్ 17,985 యూనిట్లతో ఏజో స్థానంలో నిలిచాయి.