Short News

రైలులో టాయిలెట్ల పక్కన ఫుట్ బాల్ ఆటగాళ్లు

రైలులో టాయిలెట్ల పక్కన ఫుట్ బాల్ ఆటగాళ్లు

కోల్ కతాకు చెందిన ఫుట్ బాల్ ఆటగాళ్లు రైలు టాయిలెట్లలో ప్రయాణం చేసిన ఫొటోలు ఇంటర్ నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. నైక్ ప్రీమియర్ కప్ కోసం ఐజ్వాల్ అండర్ -15 ఫుట్ బాల్ ఆటగాళ్లు గోవాకు వెళ్లి రైలులో వస్తుండగా ఈసంఘటన జరిగింది. గోవా-కోల్ కతా-గువాహటికి వెళ్లే రైలు ఎక్కిన ఆటగాళ్లకు సీట్లు దొరక్కపోవడంతో ఎక్కువ సేపు నిలబడలేక బోగిలోని టాయిలెట్ల పక్కన కూర్చుని ప్రయాణం చేశారు. వీరి పరిస్థితి చూసిన ప్రయాణికలు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పార్టీ పెట్టడానికి కారణం వాళ్లే: క‌మ‌ల్‌

పార్టీ పెట్టడానికి కారణం వాళ్లే: క‌మ‌ల్‌

తమిళనాడులోని మధురై నుంచి కమల్ హాసన్ రేపట్నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు పార్టీ పేరు వెల్లడించడంతో పాటు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌‌తో పాటు బీహార్ సీఎం నితీశ్ కుమార్, సూపర్ స్టార్ రజినీకాంత్‌, విజయ్‌కాంత్ తదితరులు కూడా కమల్ పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి రానున్నారు. అయితే అన్నాడీఎంకే పార్టీ తీరు స‌రిగ్గాలేనందునే వారిని ఆహ్వానించ‌లేద‌న్నారు. వారి పార్టీ విధానాలు సరిగా లేకపోవడం వల్లే నేను రాజకీయాల్లోకి వస్తున్నాను.
విమానంలోనే అండర్‌వేర్‌ను గాల్లో లేపి ఆమె చేసిందంటే?

విమానంలోనే అండర్‌వేర్‌ను గాల్లో లేపి ఆమె చేసిందంటే?

విమానంలో ప్రయాణం చేస్తూ ఓ మహిళ పాల్పడిన ఘటన తోటి ప్రయాణీకులకు షాక్ కల్గించింది. ఈ ఘటన ఫిబ్రవరి 14వ, తేదిన చోటు చేసుకొంది. రష్యా దేశంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఏసీ వద్ద అండర్‌వేర్‌ను ఓ మహిళ ప్రయాణీకురాలు ఆరబెట్టుకొంది. విమానం ప్రయాణిస్తుండగానే గాల్లో అండర్ వేర్‌ను ఎత్తిపట్టుకొంది. ఆ అండర్ వేర్ ఆరబెట్టుకొంది.ఆమె వెనుక సీట్లో ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు ఈ వీడియోను రికార్డు చేశాడు.

క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఓవర్‌

క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఓవర్‌

ఫిబ్రవరి 20కి క్రికెట్ చరిత్రలో ఓ చిరిగిపోని పేజీ ఉంది. 18 ఏళ్ల క్రితం అంటే 20-02-1990న న్యూజిలాండ్ బౌలర్ బ్రెట్ వేన్స్ ఒకే ఓవర్‌లో 77 పరుగులు ఇచ్చి రికార్డు సృష్టించాడు. మ్యాచ్‌లో 1 ఓవర్ వేసిన బ్రెట్ మొత్తం 17 నోబాల్స్ వేశాడు. ఫలితంగా బ్యాట్స్‌మెన్ ఐదు సింగిల్స్, ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సులు బాదాడు. బ్యాట్స్‌మెన్ లీ జర్మొన్ ఒకడే 70 పరుగులు చేశాడు. ఈ ఓవర్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఓవర్‌గా నిలిచింది.