Short News

ఈడెన్‌లో 'ఢిల్లీ' టపటపా ..'కోల్‌కతా' విజయం

ఈడెన్‌లో 'ఢిల్లీ' టపటపా ..'కోల్‌కతా' విజయం

టీ20 లీగ్-2018లో భాగంగా సొంత మైదానం ఈడెన్‌లో దిల్లీతో ఆడుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా సీజన్‌లోనే పరుగుల పరంగా అతిపెద్ద విజయం సాధించింది. ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 201 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన దిల్లీను 71 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. స్పిన్నర్లు నరైన్‌ (3), కుల్‌దీప్‌ (2) వికెట్లతో చెలరేగడంతో ఆ జట్టు 14.2 ఓవర్లకు 129 పరుగులకు ఆలౌట్‌ అయింది. రిషబ్‌ పంత్‌ (43), మ్యాక్స్‌వెల్‌ (47) ఉన్నంత వరకు ఫర్వాలేనిపించిన దిల్లీ వరుసగా వికెట్లు చేజార్చుకోవడంతో ఓటమి తప్పలేదు.
''టీ యాప్ ఫోలియో''తో మీ పనుల‌న్నీ సులువు

''టీ యాప్ ఫోలియో''తో మీ పనుల‌న్నీ సులువు

ప్రజలు కార్యాలయాలు, మీ- సేవ కేంద్రాల చుట్టూ తిరగకుండా ఇంట్లోనే కూర్చొని ప్రభుత్వ సేవలు పొందే విధంగా టీ యాప్‌ ఫోలియో అనే అప్లికేన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవ‌ల ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మీ సేవ కేంద్రాల ద్వారా అందుతున్న 150 రకాల సేవలు టీ యాప్‌ ఫోలియో అప్లికేష్‌ ద్వారా ప్రజలకు అందుబాటులో వచ్చాయి. దీంతో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభతరంగా కానున్నాయి.ప్రభుత్వ సేవలను సులువుగా పొందడమే కాకుండా మీ-సేవ కేంద్రాల్లో చెల్లించే నగదు కన్నా తక్కువ ఖర్చుతో సేవ‌లు పొంద‌డం ఈ యాప్‌ ప్రత్యేకత.   
రిసెర్చ్ లో కొన్ని నిజాలు, మహానటి సావిత్రి గురించి నిర్మాత ప్రియాంక దత్!

రిసెర్చ్ లో కొన్ని నిజాలు, మహానటి సావిత్రి గురించి నిర్మాత ప్రియాంక దత్!

సమంత, విజయ్ దేవరకొండలు జర్నలిస్టుల పాత్రల్లో కనిపించబోతున్న సావిత్రి సినిమాను యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అస్వినిదత్ ఈ సినిమాను ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. సమంత, విజయ్ దేవరకొండలు జర్నలిస్టుల పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై పాపులర్ అయ్యింది. సావిత్రి సినిమాలు చుసిన ప్రేక్షకులు సావిత్రిని మరోసారి స్క్రీన్ మీద చూడాలని కుతూహలంగా ఉన్నారు. ఆమె గురించి తెలియనివారు తన గురించి తెలుసుకోవాలని ఉన్నారు.

సహజమైన పద్ధతిలో క్యాన్సర్ను నివారించడం ఎలా ?

సహజమైన పద్ధతిలో క్యాన్సర్ను నివారించడం ఎలా ?

కారకాలను మార్పులు చేయడం ద్వారా నివేదించబడ్డాయని కొన్ని నివేదికలు తెలియజేశాయి. ఆ కారకాలు ఏమిటంటే ఉదాహరణకు:- ఆరోగ్యకరమైన శరీర బరువు, క్రమబద్ధమైన వ్యాయామం, మద్యమును తక్కువ వినియోగించడం వంటి మొదలైన చర్యలు.

జన్యుపరమైన మార్పులు, ధూమపానం, అదనపు బరువును కలిగి ఉండటం, నికోటిన్ను ఉపయోగించడం, వ్యాయామం చేయకపోవడం, రసాయనాలను కలిగి ఉన్న కాస్మెటిక్స్ను ఉపయోగించడం, రేడియేషన్ తీవ్రత, వంశపారపర్యంగా వచ్చే హార్మోన్ల అసమానత & ఆటోఇమ్యూన్ వ్యాధుల వల్ల శరీరంలో ఏర్పడే వాపుల వంటివి క్యాన్సర్ని కలుగజేసే వ్యాధి కారకాలని చెప్పవచ్చు.