Short News

లంక ప్రజల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నాం: రాజపక్స రాజీనామా తర్వాత భారత్ తొలి స్పందన

లంక ప్రజల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నాం: రాజపక్స రాజీనామా తర్వాత భారత్ తొలి స్పందన

లంకలో ఆర్థిక సంక్షోభం నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఇప్పటికే పలు ఘటనలో రాజకీయ ప్రముఖులతోపాటు పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రక్షణశాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రజల ఆస్తులను దోచుకోవడం లేదా ఇతరులకు హాని కలిగించడం వంటి చర్యలకు పాల్పడినవారిపై కాల్పులు జరపాలని శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ తన సాయుధ దళాలను, పోలీసులను ఆదేశించింది,

అంతకుముందు, మంగళవారం శ్రీలంకలోని ట్రింకోమలీ నేవల్ బేస్ ముందు ప్రాణాంతక నిరసనలు ప్రారంభమయ్యాయి.

మోడీతో మాట్లాడండి..ఒప్పించండి: మీ విద్యార్థులను మేం చదివిస్తున్నాం: ఉక్రెయిన్ కీలక సూచన

మోడీతో మాట్లాడండి..ఒప్పించండి: మీ విద్యార్థులను మేం చదివిస్తున్నాం: ఉక్రెయిన్ కీలక సూచన

కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం 11వ రోజుకు చేరుకుంది. యుద్ధం నుంచి ఈ రెండు దేశాలు వెనక్కి తగ్గట్లేదు. ఢీ అంటే ఢీ అంటోన్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ.. రష్యా తన దాడుల తీవ్రతను మరింత పెంచుతూనే ఉంది. ఈ వారం రోజుల వ్యవధిలో 500 మిస్సైళ్లను రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై సంధించినట్లు కీవ్ ఇండిపెండెంట్ వెల్లడించింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా దాదాపుగా పట్టు బిగించినట్టే కనిపిస్తోంది.

ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. ఎందుకంటే?

ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. ఎందుకంటే?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్' (Hyundai) కొన్ని ఎంపిక చేసిన మోడల్స్ మీద ఈ నెలలో అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తోంది. కంపెనీ ఏ కార్ల మీద ఎంత వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
యుద్ధం యుద్దేమే.. చర్చలు చర్చలే..! రెండో దఫా రష్యా-ఉక్రెయిన్ ప్రతినిదుల భేటీ..

యుద్ధం యుద్దేమే.. చర్చలు చర్చలే..! రెండో దఫా రష్యా-ఉక్రెయిన్ ప్రతినిదుల భేటీ..

ఉక్రెయిన్ - రష్యాల మధ్య భీకర యుద్ధపోరు కొనసాగుతోంది. ఈ దాడుల్లో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. అటు రష్యాకు చెందిన 9వేల మంది సైన్యాన్ని మట్టుబెట్టామని ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. ఇరు దేశాలు ఢీ అంటే ఢీ అన్నవిధంగా తలపడుతున్నాయి. ఖేర్సన్ నగరాన్ని రష్యా తన వశం చేసుకుంది. ఖార్కివ్ ను హస్తగతం చేసుకునేందుకు భీకరంగా ప్రయత్నిస్తుంది. ఉక్రెయిన్ కూడా అంతే ధైర్యంతో రష్యా సేనలను ప్రతిఘటిస్తోంది.