Short News

రూ.93ల ప్లాన్ తో ఎయిర్‌టెల్ 'వాలెంటైన్' ఆఫర్

రూ.93ల ప్లాన్ తో ఎయిర్‌టెల్ 'వాలెంటైన్' ఆఫర్

వాలెంటైన్స్ డే సందర్భంగా ఎయిర్‌టెల్ ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. రూ.93 ప్రీపెయిడ్ ప్లాన్ తో 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్రతిరోజు 1జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లను ఇస్తున్నట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది. ఈ కొత్త ప్లాన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కస్టమర్లకు మాత్రమే. గతంలో ఈ ప్లాన్ పై కేవలం 10 రోజుల పాటు మాత్రమే 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ ఆఫర్‌ను అందించింది.
క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ది ఓంట‌రి పోరేః సిద్ధ‌రామ‌య్య‌

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ది ఓంట‌రి పోరేః సిద్ధ‌రామ‌య్య‌

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోబోమ‌ని ఆ పార్టీ నేత, సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ లౌకికవాద పార్టీ అని ఆయ‌న అన్నారు. కర్ణాటకలో జనతా దళ్ (సెక్యులర్) పార్టీ కూడా లౌకికవాద పార్టీ కాదని సిద్దూ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రధాన మంత్రి మోదీ 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని సిద్ధరామయ్య దుయ్యబట్టారు. గోవధ గురించి మోదీకి శ్రద్ధ లేదని, ఆయనకు శ్రద్ధ ఉండి ఉంటే గోవధను నిషేధించి ఉండేవారని ఆన్నారు. 
నా భార్య స్కర్ట్స్  వేస్తుంది.. సెక్స్ గురించిమాట్లాడుతుంది

నా భార్య స్కర్ట్స్ వేస్తుంది.. సెక్స్ గురించిమాట్లాడుతుంది

నా భార్య అందాలను, శరీరాకృతులను నాతో పాటు.. ఇతర పురుషులు కూడా చేసేలా నా భార్య ప్రవర్తించేంది. నా భార్య ప్రతి విషయంలో చాలా ఫాస్ట్ గా ఉండేది. శోభనం రాత్రి సెక్స్ విషయంలో నా భార్య చాలా ఓపెన్ గా అన్ని విషయాలపై మాట్లాడింది. తనతో నేను ఎలా సెక్స్ చేయాలో చెప్పేది. సెక్స్ ట్రిక్స్ కూడా వివరించేంది. మొత్తానికి ఆమె నాకు బాగా సహకరించడంతో సెక్స్ చేస్తూ పూర్తిగా ఎంజాయ్ చేసేవాణ్ని. ఆమె ఎక్కువగా తాను పైన ఉండి నేను కింద ఉండి సెక్స్ చేసుకునే భంగిమను ఇష్టపడేది. ఇక తన అందాలన్నింటినీ చూసేందుకు కూడా సమ్మతించేది.

అధికారుల‌కు షేక్ హ్యాండ్ ఇస్తేనే పౌర‌స‌త్వం!

అధికారుల‌కు షేక్ హ్యాండ్ ఇస్తేనే పౌర‌స‌త్వం!

పౌరసత్వ వేడుకలో అధికారులకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు నిరాకరించిందనే కారణంగా ఓ ముస్లిం మహిళకు పౌరసత్వం కల్పించకూడదని ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయించింది. అల్జీరియాకు చెందిన ముస్లిం మహిళ 2010లో ఫ్రాన్స్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి పౌరసత్వం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తూనే ఉంది. కానీ ఫ్రాన్స్ ప్ర‌భుత్వం నిబంధ‌న‌లు పాటించ‌డానికి ఆమె ఒప్పుకోవ‌డం లేదు. తాను మతాచారాలను గౌరవిస్తానని.. అందుకే అధికారులతో చేతులు కలపడానికి నిరాకరించినట్లు పేర్కొంది.