Short News

వాట్సప్‌లోకి కొత్తగా అదిరే ఫీచర్, డిలీట్ బాధకు ఇకపై సెలవు !

వాట్సప్‌లోకి కొత్తగా అదిరే ఫీచర్, డిలీట్ బాధకు ఇకపై సెలవు !

సోషల్ మీడియాలో ఇప్పుడు దూసుకుపోతున్న ఏకైక ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ ఏదైనా ఉందంటే అది వాట్సప్ మాత్రమేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఫేస్‌బుక్ సొంతమైన రోజూ కొత్త కొత్త హంగులతో సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తూ పోతోంది. యూజర్లను కొత్త ఫీచర్లతో కట్టిపడేస్తూ తన సంఖ్యను ఇంకా పెంచుకుంటూ పోతుందే కాని తగ్గించడం లేదు. ఈ నేపధ్యంలో యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్ తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు డిలీటైన ఫోటోలను తిరిగి తెచ్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

అత్యాచార ఘటనలు ఇప్పుడేమి కొత్త కాదు

అత్యాచార ఘటనలు ఇప్పుడేమి కొత్త కాదు

నటి,బీజేపీ ఎంపీ హేమామాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఘటనలను గతంలో  ఎవరూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల మహిళలపై, మైనర్లపై జరుగుతున్న అఘాత్యాలు చాలా పబ్లిసిటీని తెచ్చిపెడుతున్నాయన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే ఆమె దిద్దు బాటు చర్యలకు దిగారు. ‘ఇలాంటి ఘటనలు బాధాకరం. మళ్లీ జరగకూడదనే కోరుకుంటున్నా. అవి దేశంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు.  హేమా మాలిని వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇలాంటి సమయంలో ఆమె ఆ వ్యాఖ్యలు ఎలా చేయగలిగారని? ఆమె వ్యాఖ్యలు సిగ్గు చేటని.. పలువురు మండిపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ చాలెంజ్, టివి9, ఆంధ్ర జ్యోతి యాజమాన్యం పై పవన్ సంచలన కామెంట్స్!

పవన్ కళ్యాణ్ చాలెంజ్, టివి9, ఆంధ్ర జ్యోతి యాజమాన్యం పై పవన్ సంచలన కామెంట్స్!

పవన్ కళ్యాణ్ టివి నైన్ రవి ప్రకాష్ పై, ఆంధ్రజ్యోతి ఏండి. రాధాకృష్ణ పై నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ తల్లిని ఉద్దేశించే శ్రీ రెడ్డి మాట్లాడిన మాటలను విడియో కట్ చేసి పవన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చెయ్యడం జరిగింది. రాధాకృష్ణకు గుడ్ లక్ చెప్పడం జరిగింది. టివి నైన్ మరో సిఇఓ శ్రినిరాజు పై తీవ్రంగా మంచి పడ్డారు. ఆ రెండు న్యూస్ ఛానల్స్ కు చాలెంజ్ విసరడం జరిగింది.పవన్ కళ్యాణ్ టివి నైన్ రవి ప్రకాష్ పై, ఆంధ్రజ్యోతి ఏండి. రాధాకృష్ణ పై నిప్పులు చెరిగారు.

వేసవిలో త్వరగా మీ శరీర బరువును తగ్గించగలిగే ఇంటి చిట్కాలు !

వేసవిలో త్వరగా మీ శరీర బరువును తగ్గించగలిగే ఇంటి చిట్కాలు !

మిత్రులారా ! ఇది వేసవి సమయం, అంటే ఒక సంవత్సరకాలంలో చల్లని పానియాలను & తేలికపాటి వస్త్రాలను ఉపయోగించి, అధిక వేడిని తట్టుకోవాల్సిన సమయమని అర్థం.

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా భారతదేశం వంటి ఉష్ణమండల ప్రదేశాలలో వేడి పెరుగుతుంది, ఇలాంటి సమయంలోనే చాలామంది నీటిలో పూర్తిగా మునగవచ్చు (లేదా) సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లి సేద తీరవచ్చు.

దేశంలో ఉన్న కొన్ని ప్రాంతాలలో వేడి ఎక్కువగా ఉండటంతో మీరు తీవ్రమైన తేమను కలిగి ఉండవచ్చు, ఇదే 'చెమట'గా వ్యవహారించబడుతుంది !