Short News

కొత్త ఆస్టన్‌ మార్టిన్‌ వాంటేజ్‌ కూల్‌ స్పోర్ట్స్‌ కారు లాంచ్‌

కొత్త ఆస్టన్‌ మార్టిన్‌ వాంటేజ్‌ కూల్‌ స్పోర్ట్స్‌ కారు లాంచ్‌

భారత మార్కెట్లో ఆస్టన్‌ మార్టిన్‌ సరికొత్త అప్‌డేట్లతో వాంటేజ్‌(Aston Martin Vantage)ను ప్రారంభించింది. ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌ పరంగా Vantage ను సంస్థ ఆకట్టుకునేలా అప్‌డేట్‌ చేసింది. కాగా గ్లోబల్‌ మార్కెట్లో ఈ కారును సంస్థ రెండు నెలల క్రితం ఆవిష్కరించింది. ఈ లగ్జరీ కారు ధర, ఫీచర్లు, ఇంజిన్‌ స్పెసిఫికేషన్లు పూర్తి సమాచారం ఈ కథనంలో.
అల్ట్రావైలెట్ ఎఫ్-77 అప్‌డేటెడ్‌ లాంచ్

అల్ట్రావైలెట్ ఎఫ్-77 అప్‌డేటెడ్‌ లాంచ్

అల్ట్రావైలెట్ ఎఫ్-77 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ని భారత మార్కెట్లో ఆ సంస్థ లాంచ్ చేసింది. ఈ ఎఫ్77 బైక్‌ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. అవి ఎఫ్77 మ్యాక్ 2 (F77 Mach), ఎఫ్77 మ్యాక్ 2 రెకాన్ అనే రెండు వేరియంట్లుగా ఉన్నాయి. ఈ బైక్స్ కావాలనుకునే వారు రూ.5,000 చెల్లిస్తే సరిపోతుంది. ఆ తర్వాత దశలవారీగా మే 2024 లో డెలివరీలు ప్రారంభమవుతాయి.
మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్

మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్

ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా మరోసారి చిక్కుల్లో పడ్డారు. క్రిప్టో కరెన్సీ మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే రూ. 97.79 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
కారులో సౌండ్‌ వింటే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ..

కారులో సౌండ్‌ వింటే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ..

కారులో లాంగ్‌ డ్రైవ్‌ (Long Drive) చేసేటప్పడు చాలా మంది మ్యూజిక్‌ని ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. చాలా మందికి కారు ప్రయాణాల్లో పాటలు వింటూ గమ్యాన్ని చేరుకోవడం అలవాటు. అయితే కారు ప్రయాణాల్లో మ్యూజిక్‌ వింటూ డ్రైవ్‌ చేయడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..