Short News

వందేభారత్ రైళ్లలో 1 లీటర్‌ వాటర్‌ బాటిల్‌ రద్దు

వందేభారత్ రైళ్లలో 1 లీటర్‌ వాటర్‌ బాటిల్‌ రద్దు

వందేభారత్ రైళ్ల(Vande Bharat Trains)లో అందించే వాటర్ బాటిళ్ల పరిమాణాన్ని తగ్గించాలని భారతీయ రైల్వే శాఖ నిర్ణయించింది. ఇది దేశవ్యాప్తంగా నడిచే వందేభారత్‌ రైళ్లకు కూడా వర్తించనుంది. ఈ మేరకు ప్రయాణికులకు కేవలం 500 ml నీటిని మాత్రమే అందజేయనున్నారు. పూర్తి సమాచారం ఈ కథనంలో..
వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన హ్యుందాయ్ ఎక్స్‌టర్‌
Embed code : <iframe width="100%" height="338" src="https://www.youtube.com/embed/xBsoBnZckpQ?si=o2uyYLoX5xKgAKw7" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన హ్యుందాయ్ ఎక్స్‌టర్‌

భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థలలో ఒకటైన 'హ్యుందాయ్' (Hyundai) దేశీయ మార్కెట్లో 'ఎక్స్‌టర్‌' (Exter) లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కారు ప్రమాదంలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన సంఘటన ఇటీవల సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.
2024 Jeep Wrangler Facelift Review జీప్‌ రాంగ్లర్‌ ఫేస్‌లిఫ్ట్‌ ఫుల్‌ రివ్యూ వీడియో
<iframe width="100%" height="338" src="https://www.youtube.com/embed/ii-wot_wPCA?si=57_oZ9KyjCTakxoC" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

2024 Jeep Wrangler Facelift Review జీప్‌ రాంగ్లర్‌ ఫేస్‌లిఫ్ట్‌ ఫుల్‌ రివ్యూ వీడియో

అమెరికన్ కార్ల తయారీ సంస్థ జీప్ SUV యొక్క ప్రస్తుత వెర్షన్ (JK కోడ్‌నేమ్‌) తర్వాత దాదాపు ఏడేళ్ల తర్వాత, ఏప్రిల్ 2023లో ఫేస్‌లిఫ్టెడ్ రాంగ్లర్‌ను గ్లోబల్‌ మార్కెట్లో పరిచయం చేసింది. దాదాపు ఏడాది తర్వాత, జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్‌ చేసింది. ఈ అమెరికన్‌ బ్రాండ్‌ను టెస్ట్‌ డ్రైవ్‌ చేసేందుకు మా డ్రైవ్‌స్పార్క్‌ టీమ్‌కు ఆహ్వానం లభించింది. పూర్తి రివ్యూ వీడియోను ఇక్కడ చూసేయండి.
కూతురికి రూ.2 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. వీడియో వైరల్

కూతురికి రూ.2 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. వీడియో వైరల్

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వడం సర్వసాధారణం. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి మరో సంఘటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.