ఈ చిన్న కార్ల కోసం లక్షల మంది వెయిటింగ్
ఆటోమొబైల్స్
- 1 hr, 42 min ago
దేశీయ రోడ్ల మీద మారుతి సుజుకి కార్ల హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మధ్య తరగతి కుటుంబాలకు కార్లంటే మారుతి కార్లే. అయితే ఇప్పుడు మధ్య తరగతి ప్రజల కారు కల సాకారం చేసుకోవాలంటే కాస్త ఓపిక పట్టక తప్పదు. ఎందుకంటే మారుతి సుజుకి కార్లకు డిమాండ్ ఏం రేంజులో ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.