టెస్టింగ్ చేస్తుండగా దొరికిపోయిన మారుతి సీక్రెట్ వెపన్
ఆటోమొబైల్స్
- 2 hr, 21 min ago
భారతదేశంలో మారుతి సుజుకి కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ అయిన మారుతి ఫ్రాంక్స్ (Fronx) ఎస్‌యూవీ.. చాలా తక్కువ కాలంలోనే కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంది. చిన్న కార్ల నుంచి సబ్-కాంపాక్ట్, మిడ్-సైజ్ ఎస్‌యూవీల వైపు మళ్లుతున్న కస్టమర్ల టేస్ట్‌కు తగ్గట్లుగా ఈ కారును డిజైన్ చేశారు.