Short News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బ్యాంక్ డిస్కౌంట్ రావట్లేదా?

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బ్యాంక్ డిస్కౌంట్ రావట్లేదా?

Facing issues with bank discounts during the Flipkart June Epic Sale? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు కనిపించకపోతే ఈ సింపుల్ ట్రిక్స్ పాటించి డిస్కౌంట్ పొందండి.
వాయుసేన నమ్మిన బంటు కుప్పకూలింది! ఐదుగురు మృతి

వాయుసేన నమ్మిన బంటు కుప్పకూలింది! ఐదుగురు మృతి

Tragic IAF AN-32 transport aircraft crashes during operations at the Jorhat Air station. జొర్హాట్ ఎయిర్ బేస్ వద్ద భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది.
పెద్ద, చిన్న ఫ్యామిలీ కోసం హ్యుందాయ్, కియా మాస్టర్ ప్లాన్

పెద్ద, చిన్న ఫ్యామిలీ కోసం హ్యుందాయ్, కియా మాస్టర్ ప్లాన్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం గ్రీన్ మొబిలిటీ వాహనాలకు, అదిరిపోయే మైలేజ్ ఇచ్చే కార్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. కేవలం ఎలక్ట్రిక్ కార్లపైనే కాకుండా పెట్రోల్ భారం తగ్గించే హైబ్రిడ్ కార్లపై భారతీయ కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని ముందే పసిగట్టిన దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలు హ్యుందాయ్ (Hyundai), కియా (Kia) దేశీయ హైబ్రిడ్ వెహికల్ సెగ్మెంట్‌లో భారీ ఎంట్రీ ఇవ్వడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేశాయి. ఈ రెండు కంపెనీలు కలిసి రాబోయే 2027 సంవత్సరం నాటికి భారత మార్కెట్లో సరికొత్త హైబ్రిడ్ కార్లను పరిచయం చేయబోతున్నాయి.
'కాలా హిరణ్'పై సల్మాన్ ఖాన్ సంచలన పిటిషన్!

'కాలా హిరణ్'పై సల్మాన్ ఖాన్ సంచలన పిటిషన్!

Salman Khan has taken legal action against the makers of 'Kala Hiran' to protect his personality rights. తన అనుమతి లేకుండా సినిమా తీస్తున్నారని సల్మాన్ ఖాన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.