Short News

విశ్వరూపం 2కి మరో దెబ్బ.. బెడ్‌‌పై పూజ, కమల్ హాసన్..లిప్ లాక్ సీన్, భారత మాత డైలాగ్ తీవ్ర వివాదం!

విశ్వరూపం 2కి మరో దెబ్బ.. బెడ్‌‌పై పూజ, కమల్ హాసన్..లిప్ లాక్ సీన్, భారత మాత డైలాగ్ తీవ్ర వివాదం!

లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడో ఆయన చుట్టూ అదేస్థాయిలో వివాదాలు కూడా ఉంటాయి. సినీరాజకీయ వ్యవహారాల్లో కమల్ చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. తాజగా కమల్ హాసన్ నటించిన విశ్వరూపం 2 చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే విశ్వరూపం2 చిత్రానికి మిక్స్డ్ టాక్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో పలు సన్నివేశాలు, డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు వాళ్ళు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నేడు తమిళంలో కూయనున్న 'కోకిల'

నేడు తమిళంలో కూయనున్న 'కోకిల'

నటి నయనతార నటించిన చిత్రం 'కోలమావు కోకిల'. దర్శకుడు నెల్సన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం తమిళంలో విడుదలవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ 'కుటుంబ బంధం గొప్పతనాన్ని చాటిచెప్పే సినిమా ఇది. హాస్యానికి ఏ మాత్రం కొదవుండదు. నయనతార భిన్నమైన పాత్రలో కనిపిస్తారు. సినిమాను శుక్రవారం విడుదల చేయనున్నాం. అనిరుధ్‌ సంగీతంలోని పాటలన్నీ ఇప్పటికే పెద్ద విజయాన్ని సాధించాయి' అన్నారు. 'విశ్వరూపం 2'తో పాటు విడుదల కావాల్సిన ఈ సినిమా శుక్రవారానికి వాయిదా పడింది. తెలుగులో ఈ చిత్రాన్ని 'కో..కో..కోకిల'గా విడుదల చేయనున్నారు.
వాజ్‌పేయిది విఫలమైన '1942..ఒక ప్రేమకధ'

వాజ్‌పేయిది విఫలమైన '1942..ఒక ప్రేమకధ'

1942లో గ్వాలియర్‌ విక్టోరియా కళాశాలలో వాజ్‌పేయికి రాజ్‌కుమారి పరిచయమయ్యారు. ఇద్దరూ రోజూ కాలేజీలో కలుసుకునేవారు. ఆమెను జీవిత భాగస్వామిగా చేసుకుందామనుకున్నారు. ఆయనపై తన ఇష్టాన్ని రాజ్‌కుమారి తన తలిదండ్రులకు చెప్పినా వారు ఒప్పుకోలేదు. ఆమెను బ్రజ్‌ నారాయణ్‌ కౌల్‌ అనే కాలేజీ లెక్చరర్‌కిచ్చి పెళ్ళిచేసేసారు. ప్రేమ విఫలమవడంతో వాజ్‌పేయి పూర్తిగా రాజకీయాలకు అంకితమైపోయారు. అయితే ఆమె భర్త ఢిల్లీ వర్సిటీ పరిధిలోని రామజా కాలేజీలో తత్త్వశాస్త్ర అధ్యాపకుడుగా ఉద్యోగం చేస్తుండేవారు. అక్కడ భార్యాభర్తలిద్దరినీ వాజ్‌పేయి కలిసేవారు.
నా భార్య నోటిలో నోరు పెట్టి ముద్దు పెడితే ఏమందో తెలుసా?

నా భార్య నోటిలో నోరు పెట్టి ముద్దు పెడితే ఏమందో తెలుసా?

"నేను ముద్దులపై ఏమైనా పీహెచ్ డీ చేశానా? ఎక్కడ ఏవిధంగా ముద్దు పెట్టుకోవాలనే విషయాలు నాకు ఎలా తెలుస్తాయి. నాకు వచ్చినట్లుగానే నేను పెట్టుకుంటా" అన్నాను. "అవన్నీ ఎక్కడా బోధించరు.. మనమే నేర్చుకోవాలి. రోజురోజుకు అందులో నైపుణ్యం సాధించాలి. అంతేకానీ నాకు ఎవ్వరూ నేర్పలేదు అంటే ఎలా కుదురుద్ది" అంటూ మళ్లీ నాపై సైటెర్ వేసింది మా ఆవిడ. "బెడ్రూమ్ లో రోజుకొక ప్రయోగం చేయాలి. మన మధ్య సరసాలకు ముద్దే మెయిన్ రీజన్. దాని గురించి తెలియకుంటే అస్సలు ఆ పనిలో సంత్రుప్తి పొందలేము.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more