Short News

అనుష్క పెళ్లి మరికొన్ని రోజులు వాయిదా.. ‘సైలెంట్‌’గా మళ్లీ ఆ హీరోతో..!

అనుష్క పెళ్లి మరికొన్ని రోజులు వాయిదా.. ‘సైలెంట్‌’గా మళ్లీ ఆ హీరోతో..!

బాహుబలి తర్వాత అనుష్క పెద్దగా సినిమాలను అంగీకరించిన దాఖలాలు లేవు. అందుకు కారణం ఆమె పెళ్లి వ్యవహారమే. ప్రభాస్‌తో పెళ్లి రూమర్లకు చెక్ పెట్టిన తర్వాత ఆమె సినిమాలపై దృష్టిపెట్టింది. అనుష్క తల్లిదండ్రులు వరుడి వేటలో ఉన్నప్పటికీ ఇప్పట్లో తేలేటట్టు లేకపోవడంతో ఇక అనుష్క సినిమాలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. వస్తాడు నా రాజు ఫేమ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ రూపొందించే సైలెంట్ అనే చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం కోసం మాధవన్‌‌తో జతకట్టనున్నారు.

శని త్రయోదశి: ప్రాముఖ్యత, విశేషాలు

శని త్రయోదశి: ప్రాముఖ్యత, విశేషాలు

శని త్రయోదశి ప్రాముఖ్యత నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని భక్తుల విశ్వాసం.

ట్రెడింగ్: దేవరకొండ గర్ల్ ఫ్రెండ్, ఆమె జీవితంలో నో లవ్ ఓన్లీ సెక్సీ, అనుష్క-కోహ్లికి తిట్లు!

ట్రెడింగ్: దేవరకొండ గర్ల్ ఫ్రెండ్, ఆమె జీవితంలో నో లవ్ ఓన్లీ సెక్సీ, అనుష్క-కోహ్లికి తిట్లు!

జాహ్నవి కపూర్ డ్రెస్ చూసి అంతా షాక్ మరీ ఇలానా అంటూ కామెంట్స్, సెక్స్ లైఫ్ గురించి సోనమ్ కపూర్ హాట్, రూ. 1000 కోట్ల మహాభారతం నుండి అమీర్ ఖాన్ తప్పుకున్నాడా?, బాలుడి పట్ల అనుష్క-కోహ్లి ప్రవర్తనపై విమర్శలు, మహేష్ హీరోయిన్‌‌కి కవల పిల్లలు.. ఎట్టకేలకు తీరిన వేదన, మా అమ్మనే బాయ్ ఫ్రెండ్స్ వద్దకు పంపిస్తుంది.. నా జీవితంలో లవ్ లేదు.. ఓన్లీ శృంగారమే అంటున్న బూమి పడ్నేకర్, విజయ దేవరకొండ ఫారిన్ గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోస్ వైరల్, దూరంగా ఉండాలనుకొన్నా.. అందుకే గుడ్‌బై చెప్పాను..

భాజపాకు వీడ్కోలు చెప్పిన సీనియర్ భాజపా నేత కుమారుడు

భాజపాకు వీడ్కోలు చెప్పిన సీనియర్ భాజపా నేత కుమారుడు

మరికొన్ని రోజుల్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార భాజపాకు ఆ పార్టీ సీనియర్‌ నేత కుమారుడు షాకిచ్చారు. భాజపా సీనియర్‌ నేత జశ్వంత్‌ సింగ్‌ కుమారుడు, ఎమ్మెల్యే మన్వేంద్ర సింగ్‌ భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. భాజపాలో చేరడం తాను చేసిన పెద్ద తప్పని ఆయన పేర్కొన్నారు. బర్మేర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 'భాజపాను ఎంచుకోవడం నేను చేసిన తప్పు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నా' అని ప్రకటించారు.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more