దేశంలో గ్యాస్ సంక్షోభం: ప్లాస్టిక్ బెలూన్లలో గ్యాస్ ను స్టోర్ చేస్తున్న ప్రజలు..!
అంతర్జాతీయ
- 1 hr, 48 min ago
పాకిస్థాన్లోని కరాచీలో తీవ్రమైన గ్యాస్ కొరత కారణంగా ప్రజలు ప్రాణాలకు తెగించి ప్లాస్టిక్ బెలూన్లలో గ్యాస్ నింపి వాడుతున్నారు. Karachi residents risk lives using balloons during the Pakistan gas crisis.