Short News

జైలర్ 2లో రజనీకాంత్ - హృతిక్ రోషన్ కాంబో!

జైలర్ 2లో రజనీకాంత్ - హృతిక్ రోషన్ కాంబో!

Exciting updates for Jailer 2 suggest a massive reunion between Rajinikanth and Hrithik Roshan. 40 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు సూపర్ స్టార్లను ఒకే స్క్రీన్‌పై చూడటం ఫ్యాన్స్‌కు పండగే.
రెడ్‌మీ టర్బో 5 Vs రియల్‌మీ P4R: ఏది బెస్ట్?

రెడ్‌మీ టర్బో 5 Vs రియల్‌మీ P4R: ఏది బెస్ట్?

Choosing between the new Redmi Turbo 5 and realme P4R? భారీ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో వస్తున్న ఈ రెండు ఫోన్లలో మీ అవసరాలకు ఏది సరైనదో ఇక్కడ తెలుసుకోండి.
దేశంలో అత్యంత తక్కువ ధరకు లభించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే

దేశంలో అత్యంత తక్కువ ధరకు లభించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల (EVs) హవా రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఈవీ కార్లు కేవలం ధనవంతులకే పరిమితం అనుకునే రోజులు పోయి.. ఇప్పుడు సాధారణ మధ్యతరగతి కస్టమర్లు కూడా వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడం, బ్యాటరీ సామర్థ్యం పెరగడంతో పాటు కంపెనీలు బడ్జెట్ ధరలోనే కార్లను లాంచ్ చేయడం ఇందుకు ముఖ్య కారణం. ప్రస్తుతం మన దేశంలో సామాన్యుడి బడ్జెట్‌కు అందుబాటులో ఉన్న టాప్-5 అతి తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్ల జాబితాను, వాటి ప్రత్యేకతలను చూద్దాం.
ఇంటర్నెట్ ఆగిపోయిందా? ఈ డేటా ప్లాన్లు ట్రై చేయండి!

ఇంటర్నెట్ ఆగిపోయిందా? ఈ డేటా ప్లాన్లు ట్రై చేయండి!

Facing internet outages due to rain? Check out these affordable emergency data booster plans from top telecom operators. వర్షాల వల్ల ఇంటర్నెట్ ఆగిపోయినప్పుడు తక్కువ ధరకే డేటా పొందే బెస్ట్ ప్లాన్లు ఇవే.