Short News

'ది బేర్' సీజన్ 5 ఫైనల్ ట్రైలర్ వైరల్!
<iframe width="941" height="529" src="https://www.youtube.com/embed/ojjCvICC86c" title="The Bear | Season 5 Official Trailer | Jeremy Allen White, Ayo Edebiri, Ebon Moss-Bachrach | FX" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

'ది బేర్' సీజన్ 5 ఫైనల్ ట్రైలర్ వైరల్!

The intense culinary drama returns for its final season. 'ది బేర్' సీజన్ 5 ఫైనల్ ట్రైలర్ విడుదలైంది, జూన్ 26న డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ప్రీమియం SUVకి ఊహించని షాక్.. 30% తగ్గిన సేల్స్!

ప్రీమియం SUVకి ఊహించని షాక్.. 30% తగ్గిన సేల్స్!

భారతీయ మార్కెట్లో ప్రీమియం కార్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా (Skoda) తన ప్రత్యేక డిజైన్, అత్యాధునిక ఫీచర్లు, మెరుగైన డ్రైవింగ్ అనుభవంతో కస్టమర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ వస్తోంది. ముఖ్యంగా ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కంపెనీకి మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో స్కోడా కైలాక్ (Skoda Kylaq) కూడా మార్కెట్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే మంచి స్పందనను దక్కించుకుని కంపెనీ అమ్మకాలలో కీలక పాత్ర పోషించింది. అయితే తాజాగా విడుదలైన మే 2026 అమ్మకాల గణాంకాలు చూస్తే, ఈ మోడల్‌కు గతంతో పోలిస్తే డిమాండ్ కొంత మేర తగ్గినట్లు తెలుస్తోంది. స్కోడా కైలాక్ మే 2026 నెలలో మొత్తం 3,443 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
ఇండియన్ మార్కెట్లోకి త్వరలోనే 3 అదిరిపోయే మిడ్-సైజ్ ఎస్‌యూవీలు

ఇండియన్ మార్కెట్లోకి త్వరలోనే 3 అదిరిపోయే మిడ్-సైజ్ ఎస్‌యూవీలు

భారతీయ ఆటోమొబైల్ రంగానికి ఈ ఏడాది 2026 ప్రారంభం అత్యంత అద్భుతంగా సత్ఫలితాలను ఇచ్చింది. ముఖ్యంగా దేశంలో విపరీతమైన క్రేజ్ ఉన్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ (Mid-Size SUV) సెగ్మెంట్‌లో మొదటి ఆరు నెలల్లోనే ఒకదానిని మించి ఒకటి ఏకంగా ఆరు సరికొత్త వాహనాలు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఇందులో ఆల్-న్యూ కియా సెల్టోస్, న్యూ స్కోడా కుషాక్, ఆల్-న్యూ రెనో డస్టర్, మారుతి ఈ విటారా, న్యూ ఫాక్స్‌వ్యాగన్ టైగూన్, టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా వంటి పవర్‌ఫుల్ కార్లు ఉన్నాయి. అయితే, అసలు సినిమా ఇంకా ముందుంది. ఈ ఏడాది సెకండ్ హాఫ్‌లో కూడా ఇదే వేగాన్ని కొనసాగిస్తూ మరో మూడు సరికొత్త మైండ్ బ్లోయింగ్ ఎస్‌యూవీలు మార్కెట్లో రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నాయి.
నోరూరించే కమ్మని పాయసం.. ఇలా చెయ్యండి!

నోరూరించే కమ్మని పాయసం.. ఇలా చెయ్యండి!

Craving authentic temple-style Payasam? ఈ సులభమైన రెసిపీతో పండుగ సమయాల్లో కమ్మని పరమాన్నంను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.