రేటింగ్ వార్‌లో శ్రీదేవి డ్రామా కంపెనీ వర్సెస్ స్టార్ మా
ఎంటర్ టైన్మెంట్
- 2 hr, 34 min ago
The Sunday TRP battle is heating up between Sridevi Drama Company and Star Maa Parivaram. ఈ రెండు షోల మధ్య జరుగుతున్న రేటింగ్ వార్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.