Short News

ఎండల వేళ గర్భిణులు, పీసీఓఎస్ మహిళలు జాగ్రత్త!

ఎండల వేళ గర్భిణులు, పీసీఓఎస్ మహిళలు జాగ్రత్త!

ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ మహిళలు ఇబ్బంది పడుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటిస్తే తల్లీబిడ్డల ఆరోగ్యం పదిలం. Follow these expert summer health tips to stay hydrated and safe during extreme heatwaves.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్: ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్: ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నెలఖారు సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపులు. Grab the best deals on iPhones and Samsung phones before the sale ends tonight with extra bank discounts.
ఇక దారి మర్చిపోతామన్న భయం లేదు

ఇక దారి మర్చిపోతామన్న భయం లేదు

ఒకప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంటి ముందు హమారా బజాజ్ అంటే ఒక ఎమోషన్. ఆ పాత చేతక్ స్కూటర్ శబ్దం వినబడితే చాలు, నాన్న ఆఫీసు నుంచి వచ్చారో లేక చుట్టాలు దిగారో అని పిల్లలందరూ రోడ్డు మీదకు పరుగెత్తే వారు.. కానీ కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది.. కానీ ఆ చేతక్ బ్రాండ్ మీద ఉన్న మమకారం మాత్రం మారలేదు.
పెళ్లి మధ్యలో వధువుకు వరుడు బిగ్ ట్విస్ట్ ! ఆ ఒక్క ప్రశ్నతో మంటపం అంతా షాక్..?

పెళ్లి మధ్యలో వధువుకు వరుడు బిగ్ ట్విస్ట్ ! ఆ ఒక్క ప్రశ్నతో మంటపం అంతా షాక్..?

ఉత్తరప్రదేశ్‌లో ఒక వైరల్ వివాహం చర్చకు దారితీసింది. వరుడు వధువును గ్యాస్ సిలిండర్ లేకుండా వంట చేయగలవా అని అడిగాడు, ఇది ఇంధన కొరతలు మరియు ఆచరణాత్మక సన్నద్ధత గురించి ఆందోళనలను హైలైట్ చేసింది.