Short News

పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు పెద్ద కుటుంబాలు వెళ్లేందుకు పర్ఫెక్ట్ కారు

పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు పెద్ద కుటుంబాలు వెళ్లేందుకు పర్ఫెక్ట్ కారు

భారతదేశంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఇవి కాలక్రమేణా చిన్న కుటుంబాలు పెరిగినా, పండుగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఫ్యామిలీ ట్రిప్స్ అనగానే అందరూ కలిసి వెళ్లడానికే మొగ్గు చూపుతారు. ఇలాంటి పెద్ద కుటుంబాల కలల కారుగా మధ్యతరగతి ప్రజల ఆశాకిరణంగా నిలించింది మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga).
స్నాప్‌డ్రాగన్ గేమింగ్ అప్‌డేట్: 120FPSతో కొత్త సంచలనం!

స్నాప్‌డ్రాగన్ గేమింగ్ అప్‌డేట్: 120FPSతో కొత్త సంచలనం!

మే 7న క్వాల్‌కామ్ భారీ ఈవెంట్, గేమింగ్ పర్ఫార్మెన్స్ పెంచేలా కొత్త అప్‌డేట్స్. Qualcomm is set to revolutionize mobile gaming in India with new Snapdragon thermal and FPS optimizations for BGMI and COD.
రూ.61.50 లక్షలతో మినీ కన్వర్టిబుల్! JCW ప్యాక్‌తో కొత్త లాంచ్

రూ.61.50 లక్షలతో మినీ కన్వర్టిబుల్! JCW ప్యాక్‌తో కొత్త లాంచ్

ప్రీమియం కార్ల విభాగంలో తన స్థానాన్ని మరింత బలపరచుకునే దిశగా మినీ (Mini) ఇండియా మరో ప్రత్యేక మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే మినీ కన్వర్టిబుల్ జెసిడబ్ల్యు ప్యాక్ (Mini Convertible JCW Pack). ఈ కారును రూ. 61.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు భారతదేశంలో విడుదల చేయగా, ఇది పూర్తిగా దిగుమతిగా (CBU) దేశానికి వస్తోంది. పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండటం దీని ప్రత్యేకతను మరింత పెంచుతోంది. స్టాండర్డ్ కూపర్ ఎస్ కన్వర్టిబుల్ ఆధారంగా రూపొందించిన ఈ జెసిడబ్ల్యూ (John Cooper Works) ప్యాక్, ముఖ్యంగా డిజైన్ పరంగా మరింత స్పోర్టీగా, ఆకర్షణీయంగా కనిపించేలా కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లను అందిస్తుంది.
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా..?

జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా..?

వేసవి తాపంలో పచ్చి ఉల్లిపాయలు ఎలా హైడ్రేషన్ మరియు రక్త ప్రసరణకు సహాయపడతాయో తెలుసుకోండి, అయితే అవి ద్రవాలు లేదా వైద్య సంరక్షణకు ప్రత్యామ్నాయం కాదని నొక్కి చెప్పండి మరియు సురక్షిత వినియోగాన్ని వివరించండి.