Short News

అస్థిపంజరాలు చెప్పిన ఏళ్ల నాటి రహస్యం.. గూస్ బంప్స్ తెప్పించే వింత! 

అస్థిపంజరాలు చెప్పిన ఏళ్ల నాటి రహస్యం.. గూస్ బంప్స్ తెప్పించే వింత! 

Scientists have discovered an incredible ancient whale graveyard deep in the Indian Ocean. హిందూ మహాసముద్రం లోతుల్లో వందలాది తిమింగలాల అస్థిపంజరాలతో కూడిన ఒక అరుదైన శ్మశాన వాటికను శాస్త్రవేత్తలు గుర్తించారు.
టాయిలెట్‌ని కూడా వదల్లేదు కదరా.. స్మగ్లర్ల గుట్టురట్టు.. 2,799 గ్రాముల బంగారం?

టాయిలెట్‌ని కూడా వదల్లేదు కదరా.. స్మగ్లర్ల గుట్టురట్టు.. 2,799 గ్రాముల బంగారం?

A shocking gold smuggling attempt was foiled on a Dubai-Ahmedabad flight, with gold biscuits hidden in toilet speakers. కస్టమ్స్ అధికారులు విమానంలో రూ. 4.26 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
టెస్టింగ్ చేస్తుండగా దొరికిపోయిన మారుతి సీక్రెట్ వెపన్

టెస్టింగ్ చేస్తుండగా దొరికిపోయిన మారుతి సీక్రెట్ వెపన్

భారతదేశంలో మారుతి సుజుకి కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ అయిన మారుతి ఫ్రాంక్స్ (Fronx) ఎస్‌యూవీ.. చాలా తక్కువ కాలంలోనే కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంది. చిన్న కార్ల నుంచి సబ్-కాంపాక్ట్, మిడ్-సైజ్ ఎస్‌యూవీల వైపు మళ్లుతున్న కస్టమర్ల టేస్ట్‌కు తగ్గట్లుగా ఈ కారును డిజైన్ చేశారు.
జూన్ 13: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది!

జూన్ 13: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది!

Discover your daily horoscope for June 13, 2026. 2026 జూన్ 13న ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, కెరీర్ వృద్ధి పొందే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి.