Short News

వాట్సాప్ డౌన్: మీ డేటా రికవరీ ఇలా చేయండి!

వాట్సాప్ డౌన్: మీ డేటా రికవరీ ఇలా చేయండి!

WhatsApp services faced a major outage in India. మీ చాట్స్, మీడియా ఫైల్స్ సురక్షితంగా తిరిగి పొందడానికి ఈ సింపుల్ ట్రిక్స్ పాటించండి.
నూతన ఆర్మీ చీఫ్ ఖరార్: పాకిస్తాన్ పై ఆపరేషన్లల్లో సిద్ధహస్తుడు

నూతన ఆర్మీ చీఫ్ ఖరార్: పాకిస్తాన్ పై ఆపరేషన్లల్లో సిద్ధహస్తుడు

Discover the historic appointment of Lieutenant General Dhiraj Seth as the new Indian Army Chief. 27 ఏళ్ల తర్వాత ఆర్మర్డ్ కార్ప్స్ నుంచి ఆర్మీ చీఫ్ పదవిని చేపట్టిన తొలి అధికారిగా రికార్డు సృష్టించారు.
ఇయ‌ర్‌ఫోన్స్ - ఇయ‌ర్‌బ‌డ్స్‌ రెగ్యులర్ గా వాడుతున్నారా..!?

ఇయ‌ర్‌ఫోన్స్ - ఇయ‌ర్‌బ‌డ్స్‌ రెగ్యులర్ గా వాడుతున్నారా..!?

Excessive earbud use causes permanent hearing loss and dangerous ear infections. నిరంతరం ఇయర్‌బడ్స్ వాడటం వల్ల వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని, వాటిని ఎలా సురక్షితంగా వాడాలో నిపుణులు హెచ్చరిస్తున్నారు.
8,000mAh బ్యాటరీతో టెక్నో POVA 8 5G లాంచ్!

8,000mAh బ్యాటరీతో టెక్నో POVA 8 5G లాంచ్!

Tecno has officially launched the POVA 8 5G in India featuring a massive 8,000mAh battery and 144Hz display. గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫోన్, భారీ బ్యాటరీ మరియు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో మార్కెట్లోకి వచ్చింది.