Short News

ఫేస్ బుక్ స్నేహం, రాసలీలలు, బ్లాక్ మెయిల్, కిలాడీ గ్యాంగ్!

ఫేస్ బుక్ స్నేహం, రాసలీలలు, బ్లాక్ మెయిల్, కిలాడీ గ్యాంగ్!

బెంగళూరుకు చెందిన అర్పితా మాన్వితా పేరుతో ఫేస్ బుక్ లో అకౌంట్ ప్రారంభించింది. శ్రీమంతులైన యువకుల వివరాలు సేకరించి వారితో పరిచయం పెంచుకోవడానికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం అయిన యువకుల ఫోన్ నెంబర్లు తీసుకుని రాసలీలలకు ఆహ్వానిస్తున్నది. లైంగిక కోరిక తీర్చుకోవడానికి యువకులు వెళ్లిన సమయంలో అర్పితా వారితో ఏకాంతంగా గడిపింది. ఆ సందర్బంలో పవన్, సిద్దార్థ్ రాసలీలలను వీడియో తీస్తున్నారు. ఆ విడియోలను యువకులకు చూపించి అడిగినంత డబ్బు ఇవ్వాలని,

రాజీవ్ గాంధీ జ‌యంతి.. రాహుల్ భావోద్వేగ ట్వీట్‌

రాజీవ్ గాంధీ జ‌యంతి.. రాహుల్ భావోద్వేగ ట్వీట్‌

మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తండ్రిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగంతో నివాళులర్పించారు. ‘ఆయనతో కలిసి జరుపుకొన్న పుట్టిన రోజులు నాకింకా గుర్తున్నాయి. ఆయనను మేం మిస్సవుతున్నా ఆయన జ్ఞాపకాలు మాలో ఎప్పటికీ బతికే ఉంటాయి' అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వీరభూమి(రాజీవ్‌ స్మారక స్థలి) వద్ద అంజలి ఘటించారు. అటు ప్రధాని మోదీ కూడా రాజీవ్‌ గాంధీకి ట్విట‌ర్లో నివాళులర్పించారు.   
కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్ వ్యాఖ్యలు: కేరళకు కావాల్సింది ఆహారం,

కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్ వ్యాఖ్యలు: కేరళకు కావాల్సింది ఆహారం,

వందల మంది చనిపోయారు... లక్షల్లో నిరాశ్రయులయ్యారు... చెట్టుకొకరు..పుట్టకొకరుగా మిగిలిపోయారు.. ఇది కేరళలో వరదలు సృష్టించిన భయానక వాతావరణం. కేరళలో ప్రజలను కాపాడేందుకు నిరంతరం రెస్క్యూ టీమ్‌లు పనిచేస్తున్నాయి. వారికి ఆహారం, నీరు, మందులు, అందజేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దేవ భూమిని ఆదుకునేందుకు చాలామంది విరాళాలు ఇస్తున్నారు. కానీ సుందరమైన రాష్ట్రం కేరళకు కావాల్సింది ఆహారం, దుస్తులు కాదు.. వరదలు తగ్గాక కేరళ రాష్ట్రాన్ని పునర్‌నిర్మించేందుకు అవసరమైన సాంకేతికత కావాలంటున్నారు ఆ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కేజే ఆల్ఫోన్స్.

కోహ్లీ, పుజారా అర్ధ శ‌త‌కాలు.. లంచ్ బ్రేక్‌కి భార‌త్ స్కోరు 194/2

కోహ్లీ, పుజారా అర్ధ శ‌త‌కాలు.. లంచ్ బ్రేక్‌కి భార‌త్ స్కోరు 194/2

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ అద్భుతంగా ఆడుతోంది. లంచ్ బ్రేక్ స‌మయానికి 60 ఓవ‌ర్లు ఎదుర్కొన్న భార‌త్‌ 2 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. సారథి విరాట్‌ కోహ్లీ (54; 96 బంతుల్లో 5×4), టీమిండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా (56; 168 బంతుల్లో 7×4) అర్ధ శతకాలు సాధించారు. మూడో వికెట్‌కు అజేయంగా 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆదిల్‌ రషీద్‌ వేసిన 54.2వ బంతికి స్వీపర్ ‌కవర్‌లో సింగిల్‌ తీసిన కోహ్లీ 19వ అర్ధశతకం ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ 362 పరుగుల ఆధిక్యంలో ఉంది.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more