Short News

ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకూ నాన్‌స్టాప్

ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకూ నాన్‌స్టాప్

భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హ్యుందాయ్ అయానిక్ 5 (Hyundai IONIQ 5)ను ఇప్పుడు మరింత పవర్ఫుల్‎గా, అడ్వాన్సుడ్ ఫీచర్లతో అప్‌డేట్ చేసి మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 28, 2026న గురుగ్రామ్‌లో జరిగిన ఈ లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ కొత్త వెర్షన్‌కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించింది.
Motorola Razr 70 Vs Samsung Z Flip 6

Motorola Razr 70 Vs Samsung Z Flip 6

Motorola Razr 70 vs Samsung Galaxy Z Flip 6: ఏది బెస్ట్? కొత్త ఫోన్ కోసం వెయిట్ చేయాలా లేక శామ్‌సంగ్ కొనేయాలా? Find out which foldable phone offers the best value and features for your needs.
గర్భిణీలు ఎండల వేళ తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు

గర్భిణీలు ఎండల వేళ తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు

ఎండల తీవ్రత నుంచి గర్భిణీలు ఎలా జాగ్రత్త పడాలి? తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించండి. Essential summer health tips for pregnant women to prevent dehydration and heatstroke.
సాధారణ వ్యక్తి పెళ్లికి ప్రధాని మోడీ విషెస్.. లేఖలో ఏముందో తెలుసా ???

సాధారణ వ్యక్తి పెళ్లికి ప్రధాని మోడీ విషెస్.. లేఖలో ఏముందో తెలుసా ???

రాజేష్ నాయక్ వివాహ ఆహ్వానానికి ప్రధాన మంత్రి మోదీ హృదయపూర్వక లేఖతో సమాధానమిచ్చారు, భాగస్వామ్య విలువలను మరియు దంపతులు మరియు వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు.