ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకూ నాన్‌స్టాప్
ఆటోమొబైల్స్
- 2 hr, 35 min ago
భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హ్యుందాయ్ అయానిక్ 5 (Hyundai IONIQ 5)ను ఇప్పుడు మరింత పవర్‌ఫుల్‌గా, అడ్వాన్సుడ్ ఫీచర్లతో అప్డేట్ చేసి మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 28, 2026న గురుగ్రామ్‌లో జరిగిన ఈ లాంచ్ ఈవెంట్లో కంపెనీ కొత్త వెర్షన్‌కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించింది.