ఆఫీస్‌కు వెళ్లే ప్రతి ఉద్యోగి తెలుసుకోవాల్సిన 3 బైక్‌లు!
ఆటోమొబైల్స్
- 2 hr, 14 min ago
భారతదేశంలో రోజూ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఎక్కువగా మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం కలిగిన బైక్‌లను ఎంచుకుంటారు. ఈ విషయంలో 125cc సెగ్మెంట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇవి 100cc బైక్‌ల కంటే మెరుగైన పనితీరును అందిస్తూనే, ఇంధన పొదుపులో కూడా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో హీరో సూపర్ స్ప్లెండర్, హోండా షైన్ 125, టీవీఎస్ రైడర్ 125 అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లుగా ఉన్నాయి. రోజు ఆఫీసులకు ప్రయాణించే వారికి ఇవి మంచి విలువను అందించే బైక్‌గా చెప్పవచ్చు. ఇప్పుడు వీటి ధర, మైలేజ్ ఇతర వివరాలు ఒకసారి చూద్దాం.