పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు పెద్ద కుటుంబాలు వెళ్లేందుకు పర్ఫెక్ట్ కారు
ఆటోమొబైల్స్
- 2 hr, 11 min ago
భారతదేశంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఇవి కాలక్రమేణా చిన్న కుటుంబాలు పెరిగినా, పండుగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఫ్యామిలీ ట్రిప్స్ అనగానే అందరూ కలిసి వెళ్లడానికే మొగ్గు చూపుతారు. ఇలాంటి పెద్ద కుటుంబాల కలల కారుగా మధ్యతరగతి ప్రజల ఆశాకిరణంగా నిలించింది మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga).