Short News

లివ్-ఇన్ బ్రేకప్: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

లివ్-ఇన్ బ్రేకప్: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

లివ్-ఇన్ రిలేషన్‌షిప్ బ్రేకప్ అయిన తర్వాత క్రిమినల్ కేసులు పెట్టడంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. Supreme Court clarifies that ending a consensual live-in relationship is not a crime, aiming to prevent misuse of law.
Sagar Adani: 2047 నాటికి భారత్ ఇంధన భద్రతపై కీలక వ్యాఖ్యలు

Sagar Adani: 2047 నాటికి భారత్ ఇంధన భద్రతపై కీలక వ్యాఖ్యలు

2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఇంధన భద్రత, సరసమైన మరియు విశ్వసనీయమైన విద్యుత్ మౌలిక సదుపాయాలు అత్యవసరమని సాగర్ అదానీ పేర్కొన్నారు. Sagar Adani outlines India’s massive energy transition plan for growth.
కారు కొనేందుకు ఇదే కరెక్ట్ టైం

కారు కొనేందుకు ఇదే కరెక్ట్ టైం

కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కస్టమర్ల కోసం ఏప్రిల్ నెలలో బంపర్ ఆఫర్లను ప్రకటించింది. స్టైల్, సేఫ్టీకి మారుపేరైన టాటా కార్లపై ఇప్పుడు ఏకంగా రూ.3.50 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. కేవలం ఎలక్ట్రిక్ కార్లే కాదు, పెట్రోల్, డీజిల్ కార్లపై కూడా కంపెనీ భారీ డిస్కౌంట్లను ఇస్తోంది. ఏ కారుపై ఎంత తగ్గింపు ఉంది? ఏ ఆఫర్లు వర్తిస్తాయి? అనే పూర్తి వివరాలు ఈ వార్తలో చూద్దాం.
Ganga Expressway: రోడ్డు కాదు.. రాకెట్ రన్ వే!

Ganga Expressway: రోడ్డు కాదు.. రాకెట్ రన్ వే!

గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తరప్రదేశ్‌లోని 12 జిల్లాలను కలుపుతుంది, రవాణా సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు కొత్త తూర్పు-పడమర కారిడార్ వెంబడి పారిశ్రామిక మరియు లాజిస్టిక్స్ కేంద్రాలకు మద్దతు ఇస్తుంది.